✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TSWREIS IIT/COEs Ist Screening test Hall Tickets released ‖ ప్రతిభ కళాశాలల్లో ప్రవేశాలకు స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టిక్కెట్స్ విడుదల..


     
    తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రతిభ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2021-22) లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను డిసెంబర్ 8 2020 విడుదల చేసింది.

    నోటిఫికేషన్ వివరణ, దరఖాస్తు చేసుకునే పూర్తి విధానం కోసం వీడియొ చూడండి.



    ప్రతిభ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన మొదటి స్క్రీనింగ్ టెస్ట్ యొక్క హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్లో అప్పట్లో అందుబాటులో ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది. 

    ప్రస్తుత విద్యా సంవత్సరం (2020-21) లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ప్రతిభ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నారో వారు వారి హాల్టికెట్లను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేసుకోండి.


    తప్పక చదవండి : SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు. అన్నీ సుబ్జెక్ట్స్ లకు ఇక్కడ pdf రూపంలో అందుబాటులో ఉన్నవి.


    హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్, అధికారిక వెబ్ సైట్ లింక్, క్రింద ఉన్నాయి చూడండి.


    పరీక్ష విధానం:

    తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష అన్ని గ్రూపుల MPC/BiPC/MEC/CEC వారికి ఒకే విధంగా ఉంటుంది.

    1. గణితం నుండి 30 మార్కులు

    2. రసాయనిక శాస్త్రం నుండి 30 మార్కులు

    3. జీవశాస్త్రం నుండి 30 మార్కులు

    4. సాంఘిక శాస్త్రం నుండి 30 మార్కులు

    5. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మరియు గ్రామర్ నుండి 20 మార్కులు

    6. జనరల్నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్కులు

    మొత్తం 160 మార్కులకు ఈ పరీక్ష పేపరు ఉంటుంది.

    ➥ ప్రవేశ పరీక్ష పదవ తరగతి సిలబస్ కు అనుగుణంగా ఉంటుంది.

    ➥ ఈ పరీక్షలో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి.

    ➥ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.

     ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కును తగ్గిస్తారు.

    ➥ ఓఎంఆర్ షీట్ పై బ్లూ లేదా బ్లాక్ బాల్పాయింట్ పెన్ తో మాత్రమే సర్కిల్స్ ను బబ్లింగ్ చేయాలి.


    తప్పక చదవండి : TG TW Gurukulam Inter Admissions ‖  తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు దరఖాస్తు కు ఇంకొద్దిరోజులే అవకాశం.. దరఖాస్తు చేయండిలా.. 


    మొదటి స్క్రీనింగ్ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష హాలులో పాటించవలసిన ముఖ్యమైన సూచనలు:

    1. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు  ఒక గంట ముందుగానే నిర్దేశించిన పరీక్ష సెంటర్ కు చేరుకోవాలి.

    2. అభ్యర్థులు పరీక్షకు వచ్చేటప్పుడు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ లను తప్పక తీసుకురావాలి.

    3. హాల్ టికెట్లో తండ్రి పేరు పుట్టిన తేదీ మొదలైన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూసుకొని, లేనియెడల వాటిని పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ తో తగిన పత్రాలను చూపించే నామినల్ రోల్స్ ను సరి చేయించుకోవాలి.

    4. పరీక్ష హాలులో అభ్యర్థులు తప్పనిసరిగా covid19 సూచనలను పాటించాలి.

    5. మాస్కులు ధరించి ఎవరికివారు శానిటైజర్ ను కలిగి భౌతిక దూరాన్ని పాటించాలి.

    6. పరీక్షా కేంద్రాన్ని అభ్యర్థులు కచ్చితంగా తెలుసుకోవడానికి హాల్టికెట్ లో ఉన్నటువంటి సెంటర్ ప్రిన్సిపాల్ కాంటాక్ట్ నెంబర్ ను సంప్రదించి తెలుసుకోండి.


    హాల్టికెట్లను పొందడానికి ఈ క్రింది సోపానాలను పాటించండి:

    1. సంబంధిత అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి

    2. TSWREIS IIT/COEs ప్రతిభ కళాశాలల ప్రవేశం విద్యా సంవత్సరం 2021-22 కు సంభందించిన మొదటి స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయండి.

    3. IIT/ COEs పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ ను పొందే లింక్ పై క్లిక్ చేయండి.

    4. హాల్ టికెట్ ను పొందడానికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది.

    5. ఇక్కడ చరవాణి నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

    6. హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది.. భవిష్యత్ కార్యాచరణ కోసం (పరీక్ష రాయడానికి) ప్రింట్ భద్రపరుచుకోండి.

    7. పరీక్ష తేదీ : 13.03.2021

    అదికారిక వెబ్ సైట్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి

    హాల్ టికెట్  పొందడానికి డైరెక్ట్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి 

    ALL THE BEST 


    పోటీ పరీక్షల కోసం వీడియొ డిస్క్రిప్షన్ నుండి కరోనా సంభందిత 51 ప్రశ్న కు సమాదానలతో కూడిన పి‌డి‌ఎఫ్ ను పొందండి.    



    తప్పక చదవండి : SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.