ONGC Recruitment 2021 Apply 309 Pot of Graduate Trainees Chech eligibiliy crieria and apply online here..
ONGC నుండి 309 గ్రాడ్యుయేట్ ట్రైనీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC).. ఇంజనీరింగ్ జియో సైన్సెస్ విభాగాల్లో ట్రైనిల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 309,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సిమెంటింగ్ మెకానికల్,
2. సిమెంటింగ్ పెట్రోలియం,
3. డ్రిల్లింగ్ మెకానికల్,
4. మెకానికల్,
5. ఎలక్ట్రానిక్,
6. ఇన్స్ట్రుమెంటేషన్,
7. మెకానికల్,
8. ప్రొడక్షన్ మెకానికల్,
9. ప్రొడక్షన్ కెమికల్,
10. ప్రొడక్షన్ పెట్రోలియం,
11. ఎన్విరాన్మెంట్,
12. రిజర్వాయర్,
13. కెమిస్ట్రీ,
14. జియాలజిస్ట్,
15. జియోగ్రాఫిక్(సర్ఫేస్),
16. జియో ఫీజిస్ట్(వెల్స్),
17. మెటీరియల్ మేనేజ్మెంట్ ఆఫీసర్,
18. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్.. మొదలగునవి..
విద్యార్హత: వివిధ రకాల పోస్టులకు వివిధ విద్యార్హతలను కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎం.టెక్ ఉత్తీర్ణత తోపాటు.. గేట్ 2021లో అర్హత పొంది ఉండాలి.
వయసు: జూలై 31, 2021 నాటికి పోస్టులను అనుసరించి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి, రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ఆధారంగా సడలింపు లకు అర్హులు..
ఎంపిక విధానం: అభ్యర్థులు అకడమిక్ విద్యార్హతలకు సాధించిన మెరిట్ ఆధారంగా, మరియు గేట్ - 2021 లో స్కోర్ ఆధారంగా, వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.
ఈ ఎంపిక విధానం మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. గేట్-2021లో సాధించిన కోర్టుకు 60 మార్కులు, విద్యార్హతలకు 25 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ 15 మార్పులను కేటాయించారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.10.2021, నుండి..
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01.11.2021.. వరకు.
అధికారిక వెబ్సైట్: https://www.ongcindia.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.300/-, ఎస్సి/ ఎస్టి/ పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment