✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    SBI Probationary Officers Recruitment 2021 | Graduaate can Apply 2056 posts of SBI Probationary Officers | Checkn eligibility and more detail herte.. @elearningbadi.in

     గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి ఎస్బిఐ శుభవార్త చెప్పింది.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా 2056 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

    👉ఎవరు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు?.

    👉అర్హత ప్రమాణాలు ఏంటి?.

    👉పరీక్ష ప్యాట్రన్ ఏవిధంగా ఉంటుంది?.

    👉ఏ అంశాల నుండి పరీక్షలో ప్రశ్నలు అడుగుతారు?.

    👉తుది ఎంపిక లు ఏ విధంగా నిర్వహిస్తారు?... మొదలగు పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ పేజీ ని పూర్తిగా చదవండి.


    ఎస్బిఐ ఫ్రోబేషనరీ ఆఫీసర్ నియామకాలు 2021, యొక్క పూర్తి వివరాలు:

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్మెంట్ బోర్డ్& ప్రమోషన్ డిపార్ట్మెంట్, ముంబై నుండి ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 5, 2021న తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 2056

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    రెగ్యులర్ పోస్టుల విభాగంలో: 2000,

    బ్యాక్లాగ్ పోస్టుల విభాగంలో: 56..


    అర్హత ప్రమాణాలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హత సర్టిఫికెట్ కలిగిన వారు, అలాగే చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్ చదువుకున్న విద్యార్థులు కూడా, మరియు చార్టెడ్ అకౌంటెంట్/ కాస్ట్ అకౌంటెంట్ మొదలగు అర్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు..


    వయసు: ఏప్రిల్ 1, 2021 నాటికి 21 సంవత్సరాలకు తగ్గకుండా 30 సంవత్సరాలకు మించకుండా అభ్యర్థుల వయస్సు ఉండాలి.. అలాగే గరిష్ట వయస్సు కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు లకు అవకాశం ఉన్నది. 

    ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, 

    ఓబీసీలకు 3 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపులకు అర్హులు.

    భక్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్లు చదవండి.

    అధికారిక నోటిఫికేషన్,

    అధికారిక వెబ్సైట్,

    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్.. ఈ పేజీ చివరన అందుబాటులో ఉన్నాయి చూడండి.

    నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో..

    ఎస్బిఐ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు యొక్క పరీక్ష విధానం: 

    💦ఈ పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్ విధానంలో నిర్వహిస్తారు.


    1. ప్రిలిమినరీ పరీక్ష విధానం:

    💧ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.

    💧దీనిని ఆన్లైన్లో నిర్వహిస్తారు.

    💧ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.

    విషయాల వారీగా ప్రశ్నల వివరాలు:

    💧ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు,

    💧క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 35 ప్రశ్నలు,

    💧రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు... ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.

    💧ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.

    💧పరీక్షా సమయం 1 గంట.

    ఈ ప్రేలిమినరీ ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ పరీక్షకు అవకాశం ఉంటుంది.


    2. మెయిన్స్ పరీక్ష విధానం:

    💦ఇది ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది.


    ఆబ్జెక్టివ్ పరీక్ష:

    💧ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.

    💧మొత్తం నాలుగు విభాగాల నుండి ప్రశ్నలు అడుగుతారు.

    💧రీజనింగ్ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 45 ప్రశ్నలు,

    💧డాటా ఎనాలసిస్ మరియు ఇంట్రడక్షన్ నుండి 35 ప్రశ్నలు,

    💧జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ నుండి 40 ప్రశ్నలు,

    💧మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 35 ప్రశ్నలు... ఇలా మొత్తం 155 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు.


    డిస్క్రిప్టివ్ పరీక్ష:

    💧ఇంగ్లీష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్) నుండి 50 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 30 నిమిషాలు.


    ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలలో నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.

    ప్రతి తప్పు సమాధానానికి పావు(1/4) మార్కు కోత విధిస్తారు.


    ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు, ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక జాబితాను విడుదల చేస్తారు..


    దరఖాస్తు ఫీజు: 

    💧జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.750/-

    💧ఎస్సీ ఎస్టీ మరియు వికలాంగులకు ఫీజు మినహాయించారు.


    దరఖాస్తు విధానం:

    💧దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    💧ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.10.2021 నుండి,

    💧ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.10.2021.

    💧ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించు తేదీ: నవంబర్/ డిసెంబర్ 2021.

    💧మెయిన్స్ పరీక్ష నిర్వహించి తేదీ: డిసెంబర్ 2021.

    💧ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలను నిర్వహించి తేదీ: ఫిబ్రవరి 2022, 2వ/ ౩వ వారాలలో..

    💧ఎస్బిఐ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జాబితాను విడుదల తేదీ: ఫిబ్రవరి/ మార్చి 2022.

    అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    అధికారిక వెబ్సైట్ : https://www.sbi.co.in/

    👉 ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్..👈ఇదే

    All the best

    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 

    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.