✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Educational Updates || Career Guides || NEET longterm coaching || minority Free Jobs training and more @elearningbadi.in

    1. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల కు ఉచిత శిక్షణ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం:

    డిగ్రీ పూర్తి చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ ద్వారా ఐదు నెలలపాటు వివిధ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.నిర్మల, ఎస్సీ స్టడీ సర్కిల్ గౌరవ సంచాలకుడు ఆచార్య ఎం.ఎర్రగట్టుస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 3లక్షల వార్షిక ఆదాయం గల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారికి డిసెంబరు 5న సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉదయం 11 నుంచి 1 గంటవరకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్తీర్ణులైన వారికి వడ్డెపల్లిలోని ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఉచిత భోజన వసతితో కూడిన తరగతులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు http://www.tsstudycircle.co.in/ వెబ్ సైట్లో చూడాలని వారు సూచించారు.




    2.  యువతకు కెరీర్ గైడెన్సపై అవగాహన:

    యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం, గెజిటెడ్ అధికారు ల సంఘం సౌజన్యంతో యువతకు సలహాలు, సూచ నలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ నెల 22వ తేదీ వరకు కలెక్టరేట్లోని డీఆర్‌డీఏ కార్యాలయం లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. 28న మధ్యాహ్నం హసన్‌పర్తిలోని సంస్కృతి విహాలో ని ర్వహించే కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకోసం 7032422111, 8801525396 నెంబర్లలో సంప్రదించాలన్నారు. 


    3. 'నీట్' లాంటర్మ్ కోచింగ్  దరఖాస్తు గడువు పొడిగింపు:

    సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరానికి గాను ఎస్సీ బాల, బాలికలకు అందించే నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఎస్సీ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్రోస్ శనివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరిన్ని పూర్తి వివరాల కోసం https://www.tswreis.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవాలన్నారు.


    4. మైనార్టీ స్టడీ సర్కిల్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ:

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ (టీఎస్ఎంఎస్సీ) ఆధ్వర్యంలో రెండు నెలల ఫౌండేషన్ కోర్సు ఉచితంగా అందిస్తున్నట్లు టీఎస్ఎంఎస్సీ సంచాలకుడు షానవాజ్ ఖాసీం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 4వ తేదీలోగా జామియా నిజామియా కాంప్లెక్స్, మూడవ అంతస్తు, గన్ఫాండ్రీ, ఆబిడ్స్ లోని టీఎస్ఎంఎస్సీ కార్యాలయంలో దరఖాస్తును సమర్పించాలని, మరిన్ని వివరాలకు 040-23236112 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.


    5. డిగ్రీ పసిన మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. రూ.71,500 జీతంతో తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి. 


    6. తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వరంగల్ నుండి 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-II (సూపర్వైజర్), పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అంగన్వాడి టీచర్/ మినీ అంగన్వాడీ టీచర్/ అంగన్వాడి కోఆర్డినేటర్/ అంగన్వాడి ఇన్స్పెక్టర్స్/ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ నుండి పే-స్కేల్ (26,4 10/- నుండి78,820/-) కలిగిన పోస్టులకు రాత పరీక్షల ద్వారా ఎంపికలు,.. దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది... అర్హత ఆసక్తి కలిగిన మహిళలు తప్పక దరఖాస్తులు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.


    7. మహబూబ్ నగర్ గిరిజన యువత కు శుభవార్త!

    తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో నేషనల్ ఆకాకడమి ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆద్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని గిరిజన యువతకు 3 నెలల ఉచిత వృతి విద్యా శిక్షిణ అందిస్తున్నట్లు న్యాక్ డైరెక్టర్ శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు..

    ఈ శిక్షణాలకు గ్రామీణ యువత మాత్రమే అర్హులని పేర్కొన్నారు..

    18-35 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు క్రింద పేర్కొన్నటువంటి ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు..

    ల్యాండ్ సర్వే, ఎలక్ట్రీషియన్, ప్లాంబింగ్, మొదలగు కోర్సుల్లో శిక్షిణ ఉంటుందని మరిన్ని వివరాలకు 7989200412 నెంబర్ కు సంప్రదించాలని పేర్కొన్నారు..

     


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.