TS WDCW Recruitment 2021 || Apply 27 posts of various vacancies at WDCW || Check eligibility criteria and Apply here..
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ చిల్డ్రన్.. రంగారెడ్డి జిల్లా నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నుండి WDCW విభాగం క్రింద మొత్తం 27, పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులను ఆఫ్లైన్లో కోరుతూ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :27.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. లీగల్ కం ప్రొబిషన్ ఆఫీసర్ - 1,
2. అవుట్ రీచ్ వర్కర్(పు) - 1,
3. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఫర్ DCPU - 1,
4. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఫర్ CWC - 1,
5. SAA మేనేజర్ - 1,
6. సోషల్ వర్కర్ - 1,
7. ఆయా - 17,
8. చౌకీదార్ - 3,
9. ఏఎన్ఎం - 1.. ఇలా మొత్తం 22 ను ప్రకటించారు
విద్యార్హత: వేరు వేరు పోస్టులకు వేరు వేరు రకాల ప్రమాణాలను సూచించారు. పోస్టులను అనుసరించే సంబంధిత సబ్జెక్టులో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, బిజీ డిగ్రీ(ఎల్ ఎల్ బి / ఎల్ ఎల్ ఎం), కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.ఎస్సీ ఎస్టీలకు 40 శాతం మార్కులు తప్పనిసరి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
వయసు: నవంబర్ 1, 2021 నాటికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక వయోపరిమితి కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ లింక్ ఈ పేజి చివర లో ఉన్నది.
జీతం: రూ.6000/- నుండు రూ.21000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించే ఫలితాలను ప్రకటిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
చిరునామా: జిల్లా సంక్షేమ అధికారి, రంగారెడ్డి జిల్లా, వెంగళరావు నగర్-500038.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2021.
అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment