DHMO Hyderabad Staff Nurse, MPHA vacancies Recruitment 2022 | Check eligibility, Salary, Application form and more Details here..
నిరుద్యోగులకు శుభవార్త!
MPHW/ GNM/ B.Sc Nursing అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, DMHO హైదరాబాద్ శుభవార్త చెప్పింది, ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటిస్తూ.. తాజాగా దరఖాస్తు లింకులను అందుబాటులోకి ఉంచింది.. అభ్యర్థులు గూగుల్ ఫామ్ లింక్స్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు గౌరవ వేతనంగా రూ.27,300/- నుండి రూ.29,900/- వరకు ఇవ్వనుంది. ఎంపికైన అభ్యర్థులు Zone-VI పరిధిలోని బస్తీ దావఖాన మరియు UPHCs లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 42.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. స్టాఫ్ నర్స్ - 27,
2. MPHA(F)/ ANM - 15..
విద్యర్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
◆ స్టాఫ్ నర్స్ పోస్టులకు: GNM/ B.Sc (Nursing)/ M.Sc (Nursing) అర్హత కలిగి ఉండాలి.
◆ MPHA(F)/ ANM లకు: 18 నెలలు/ రెండు సంవత్సరాల MPHW (F) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
◆ 30.06.2022 నాటికి 18 నుండి 44 సంవత్సరాలకు మించకూడదు.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
NEW! ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాదులోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలు..
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపికలు జిల్లా కలెక్టర్ చైర్మన్ నెంబర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
◆ అకాడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనపర్చిన ప్రతిభకు 90% మార్కులు.
◆ ఇతర అర్హతలకు 10% మార్కులు కేటాయిస్తారు.
◆ మొత్తం 100% వెయిటేజ్ ప్రాతిపదికన ఎలాంటి రాత పరీక్షలు లేకుండా నియామకాలు జరుగుతాయి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే క్రింది విధంగా గౌరవ వేతనం ప్రతినెల చెల్లిస్తారు.
◆ స్టాఫ్ నర్స్ - రూ.29,900/-,
◆ MPHA(F)/ ANM - రూ.27,300/-..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.11.2022.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://hyderabad.telangana.gov.in/
★ స్టాఫ్ నర్స్ - పోస్టులకు దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
★ MPHA(F)/ ANM - పోస్టులకు దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment