✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    IOB Recruitment 2022 | IOB inviting online applications for Various Vacancies | B.E, B.Tech, M.E, M.Tech, MCA, Computer science, IT candidates..


    IOB బ్యాంక్ B.E, B.Tech, M.E, M.Tech, MCA, Computer science, IT అర్హతతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన..


    నిరుద్యోగులకు శుభవార్త!


    భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పలు బ్రాంచ్ల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ - ఐటీ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 08.11.2022 నుండి 30.11.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,170 నుండి రూ.69,810 వరకు అన్ని అలవెన్స్లతో కలిపి గౌరవ వేతనంగా చెల్లించనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇలా..

    తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే.


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య :: 25.


    పోస్ట్ పేరు :: స్పెషల్ ఆఫీసర్ - ఐటీ ప్రొఫెషనల్..


    విభాగాలు:

    బిజినెస్ అనలిస్ట్, డాటా మేనేజర్, కోల్డ్ ఇంజనీరింగ్, డాటా సైంటిస్ట్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, ఓరాకిల్ DBA, మిడిల్ వేర్ ఇంజనీర్, సర్వర్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్-రూటింగ్ & స్విచ్చింగ్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డిజిటల్ బ్యాంకింగ్(RTGS/NIFT), డిజిటల్ బ్యాంకింగ్(డెబిట్ కార్డ్ & ఏటీఎం స్విచ్), ఏటీఎం మేనేజ్డ్ సర్వీసెస్ & ఏటీఎం స్విచ్, మర్చంట్ అక్యుషియన్, డిజిటల్ బ్యాంకింగ్(IB, MB, UPI), డిజిటల్ బ్యాంకింగ్(రికాన్సిలేషన్),; కంపెనీయన్స్ & ఆడిట్ మొదలగునవి..

    తప్పక చదవండి :: OSSC - కంబైన్డ్ టెక్నికల్ సర్వీస్ పరీక్ష-2022. 1,225 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన..


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బిఈ/ బీటెక్/ కంప్యూటర్ సైన్స్/ ఐటి/ ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్/ ఎంబీఏ ఎంసీఏ అర్హతలతో సంబంధిత విభాగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం.


    వయోపరిమితి:

    ◆ 01.11.2022 నాటికి 25 నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    ◆ అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.

    తప్పక చదవండి :: డిగ్రీతో 50 శాశ్వత జూనియర్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.


    ఎంపిక విధానం:

    రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.


    గౌరవ వేతనం:

    ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రభుత్వ నిబంధనల మేరకు రూ.48,170 నుండి రూ.69,810 వరకు ప్రతినెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    To Join WhatsApp               Click Here
    To Join Telegram Channel  Click Here
    To Subscribe         Click Here
    To Join Facebook                Click Here
    To Join Instagram                Click Here
    To Join Twitter                     Click Here

    About to        Click Here


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    ◆ జనరల్ అభ్యర్థులకు రూ.500/-,

    ◆ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100/-.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.11.2022 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.11.2022.


    అధికారిక వెబ్సైట్ :: https://www.iob.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    ◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.

    ◆ అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.iob.in/

    ◆ అధికారిక Home పేజీ Main menu లోని Career లింక్ పై క్లిక్ చేయండి.

    ◆ ఇప్పుడు మీరు Career Recruitment 2022-23 పేజ్ లోకి రీ డైరెక్టు అవుతారు.

    ◆ ఇక్కడ నోటిఫికేషన్ ఎదురుగా కనిపిస్తున్న Apply లింక్ పై క్లిక్ చేయండి.

    ◆ ఇప్పుడు మీకు విభాగాల వారీగా ఖాళీల వివరాలు కనిపిస్తాయి. సంబంధిత అర్హత కలిగిన విభాగం ముందర కనిపిస్తున్న రేడియస్ పై క్లిక్ చేయండి.

    ◆ వెంటనే మీరు దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పేజీలోకి రీ డైరెక్టర్ అవుతారు.

    ◆ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్న అభ్యర్థులు, రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.

    ◆ క్రొత్తగా నమోదు చేసుకున్నటువంటి వారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత విద్యార్హత వివరాలతో రిజిస్టర్ అయి, తదుపరి లాగినాయి, దరఖాస్తు ఫీజు చెల్లించి, విజయవంతంగా దరఖాస్తులను సమర్పించండి.

    ◆ సమర్పించిన దరఖాస్తు ప్రింట్ తీసుకోవడం మరవకండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.




    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.