✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 15.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.06.2026
  •  
  • NEW! 🎉 Diploma అర్హతతో ప్రభుత్వ సూపర్వైజర్ కొలువులు.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు విడుదల, 25000 ప్రతినెల జీతం.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 SCCL కొత్తగూడెం నుండి పారా మెడికల్ ఉద్యోగాలు విడుదల.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్, 12,600 స్కాలర్షిప్.. Apply here చి.తే:17.06.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. Apply here చి.తే:18.06.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:18.06.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి ప్రకటన.. Apply here చి.తే:19.06.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు.. Apply here చి.తే:19.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22,500/- వేతనం..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar 651 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఇతర పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 12,256 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.06.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో ఉద్యోగాల భర్తీ, ఆంధ్రప్రదేశ్ వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ వేదికగా ఇంటర్వ్యూలు..Apply here చి.తే:23.06.2026
  •  
  • NEW! 🎉 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:27.06.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, పోస్టుల కోసం అప్లై చేయండి..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ ఉద్యోగాలు: టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:04.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    JNTUH MEGA JOB MELA 2023 | ఈనెల 25, 26న 20,000+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Don't miss..

     ఈనెల 25, 26న 20,000+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Don't miss..

    నిరుద్యోగులకు శుభవార్త!


    జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, వాయిస్ ఛాన్స్లర్ నిరుద్యోగ యువకులకు శుభవార్త చెప్పారు. యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటర్ ఎక్సమ్ సెంటర్, JNTUH సంయుక్తంగా మెగా జాబ్ ఫెయిర్ ను ఈనెల 25 & 26, 2023 న నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళా లో ఐటీ, ఫార్మసి, బ్యాంకింగ్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగాలకు చెందిన సుమారు 250+ మల్టీనేషనల్ ప్రఖ్యాత కంపెనీలు 20,000+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ మేళాలో పాల్గొంటున్నాయి.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్/ బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.

    ఈనెల 25న 9,000+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Register here..

    ..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..

    📢 10th Pass JOBs

    Click here

    📢 Degree Pass JOBs

    Click here

    📢 Scholarship Alert 2022-23

    Click here

    📢 1st - Ph.D Admissions Open 2023-24

    Click here


    అర్హత ప్రమాణాలు:

    • విద్యార్హత 

    ◆ SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,

    ◆ ఇంటర్,

    ◆ నర్సింగ్,

    ◆ ఐటిఐ,

    ◆ డిప్లమా,

    ◆ బీఎస్సీ,

    ◆ బిఏ,

    ◆ బీటెక్,

    ◆ బిఈ,

    ◆ ఎంటెక్,

    ◆ ఎంబీఏ,

    ◆ బి ఫార్మసీ,

    ◆ ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.


    📌 ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులకు ఇక్కడ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.


    అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశ రంగాలు:

    1. ఐటీ,
    2. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్ సర్వీసెస్,
    3. ఫార్మా కోర్,
    4. బ్యాంకింగ్,
    5. మెడికల్,
    6. హెల్త్ కేర్,
    7. హాస్పిటాలిటీ,
    8. ఈ కామర్స్,
    9. మార్కెటింగ్,
    10. మేనేజ్మెంట్,
    11. హోటల్,
    12. ఇండస్ట్రీస్,
    13. బిపిఓ,
    14. డాటా ఎంట్రీ,
    15. నర్సింగ్,
    16. ఫార్మసీ. ఇంకా.. మొదలగునవి.


    వయోపరిమితి : 18 - 35 సం.


    మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం అద్భుత ఉద్యోగ అవకాశాలు | Hurry Up! Registration Closed Soon..

    ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు: 

    ◆ విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,

    ◆ ఆధార్ కార్డు,

    ◆ కుల ధ్రువీకరణ పత్రం,

    ◆ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,

    ◆ రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,

    ◆ ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..


    ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.15,000/- నుండి రూ.1,00,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.


    తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల పరిధిలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగావకాశాలను, అందుకోవడానికి ఈ మేళాలో పాల్గొనవచ్చు..


    • సందేహాల నివృత్తి కొరకు 7330666881, 7330666882, 9032586124, 9059186124 ఈ నెంబర్లకు సంప్రదించండి.


    ఇంటర్వ్యూ వేదిక: 

    • JNT University Kukatpally(KPHB) Hyderabad.


    ఇంటర్వ్యూ తేదీ, సమయం: 

    • ఫిబ్రవరి 25 & 26, 2023. ఉదయం 09:00 గంటల నుండి..


    ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడే రిజిస్టర్ అవ్వండి.


    ఇప్పుడే రిజిస్ట్రేషన్ ఫామ్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    అధికారిక వెబ్సైట్ :: https://jntuh.ac.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 15-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 17-June-2026
  •  
  • 👆Online Applications Ends on 18-June-2026
  •  
  • 👆Online Applications Ends on 18-June-2026
  •  
  • 👆Online Applications Ends on 19-June-2026
  •  
  • 👆Online Applications Ends on 19-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 22-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 04-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog