Scholarships - 2022-23 | రిలయన్స్ డిగ్రీ విద్యార్థులకు రూ.2 లక్షల స్కాలర్షిప్ | Check eligibility, Apply here..
![]() |
రిలయన్స్ డిగ్రీ విద్యార్థులకు రూ.2 లక్షల స్కాలర్షిప్ |
డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న భారతీయ విద్యార్థినీ, విద్యార్థులకు శుభవార్త !
డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రతిభావంతులైన 5 వేల మంది విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ అందించడానికి ముందుకు వచ్చింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది .
• 15 లక్షల మంది అభ్యర్ధులు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు..
విద్యార్హత:
✓ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి.
✓ Inter లో 60% మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
✓ ఈ స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి ఆదాయం రూ.1,50,000/- మించకుండా ఉండాలి.
📌 రూ.2,50,000/- లక్షలోపు ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
✓ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పటికీ రూ.2,00,000/- లక్షల వరకు స్కాలర్ షిప్ అందిస్తారు.
📌 భారతదేశ పౌరులు మాత్రమే దరఖాస్తులకు అర్హులు.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
ఎంపిక విధానం ::
దరఖాస్తుదారులకు ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
✓ మొత్తం 60 మార్కులకు 60 ప్రశ్నలు అడుగుతారు.
✓ పరీక్ష సమయం 60 నిమిషాలు.
ఆప్టిట్యూడ్ పరీక్షలో ఈ క్రింది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
✓ వెర్బల్ ఎబిలిటీ, ఎనలిటికల్ & లాజికల్ ఎబిలిటీ & న్యూమరికల్ ఎబిలిటీ నుండి అడుగుతారు..
దరఖాస్తుకు కావలసిన పత్రాలు :
1. పాస్పోర్ట్ సైజ్ ఫోటో,
2. అడ్రస్ ప్రూఫ్,
3. 10th,12th తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ మార్క్స్ మెమో,
4. ప్రస్తుత బోనఫైడ్ సర్టిఫికెట్,
5. ఇన్కమ్ ప్రూఫ్.. మొదలగునవి.
దరఖాస్తుకు చివరి తేదీ : 14-02-2023.
అధికారిక వెబ్సైట్ : https://www.scholarships.reliancefoundation.org/
అధికారిక నోటిఫికేషన్ 1 :: https://www.scholarships.reliancefoundation.org/UG_Scholarship.
ఆదికారిక నోటిఫికేషన్ 2 :: https://www.scholarships.reliancefoundation.org/PG_Scholarship.
📌 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment