UPSC 73 Various Posts Recruitment 2023 | డిగ్రీ 73 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Apply Online here..
ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న గ్రాడ్యుయేట్ యువతకు UPSC శుభవార్త !
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC), శాశ్వత ప్రతిపాదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 02-03-2023 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :73
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- అసిస్టెంట్ కంట్రోలర్ ఆక్వా మైన్స్ - 47,
- లేబర్ ఆఫీసర్(లేబర్ డిపార్ట్మెంట్) - 01,
- ఫోర్ మన్ - 13,
- డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ - 12.. మొదలగునవి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లమా అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, రూల్స్ ఆప్ రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
![]() |
UPSC Civil Services Examination 2023 | డిగ్రీతో 1,105 ఉద్యోగాలు | Hurry Up! Registration Closed Soon.. |
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.25/-.
- ఎస్సీ/ ఎస్టీ/ PwBD/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.02.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 02-03-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment