టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది | PGT TGT PRT Helper Posts 2023 | Apply here..
![]() |
PGT TGT PRT Helper Posts 2023 | Apply here.. |
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
PGT, TGT, PRT, Helper విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారికంగా ఎయిర్ ఫోర్స్ స్కూల్ గోరక్ పూర్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు దరఖాస్తులను సమర్పించవచ్చు. స్క్రీనింగ్/ డెమో/ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేపడుతున్న ఈ బోధన, బోధనేతర ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 20.03.2023 వరకు లేదా అంతకంటే ముందుగా సమర్పించవచ్చు. దరఖాస్తులు చేయబోయే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి నేరుగా దరఖాస్తులు చేయవచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత వర్తిస్తుంది.
ఎన్ ఫోర్స్ స్కూల్ గోరక్ పూర్, బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు-2023:
పోస్ట్ పేరు :: టీచింగ్, నాన్-టీచింగ్.
నిర్వహిస్తున్న సంస్థ :: ఎయిర్ ఫోర్స్ స్కూల్ గోరక్ పూర్.
![]() |
NIC 598 JOBs 2023 | Apply Online here.. |
పోస్టులు:
- ✓ టీచింగ్ విభాగంలో:
- PGT హిస్టరీ,
- PGT పొలిటికల్ సైన్స్,
- PGT ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్,
- TGT సైన్స్,
- TGT మ్యాథమెటిక్స్,
- TGT డ్రాయింగ్,
- TGT మ్యూజిక్,
- PRT.
- ✓ నాన్ టీచింగ్ విభాగంలో:
- Helper (Sweeper)
విద్యార్హత:
- సబ్జెక్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో B.Ed/B.P.Ed/M.P.Ed (లేదా) ఇంటర్మీడియట్ తో D.Ed అర్హత అలాగే సంబంధిత విభాగంలో అనుభవం.
- కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధనా నైపుణ్యం.
- CTET/ STET అర్హత కలిగిన అభ్యర్థులకు అదనంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
వయోపరిమితి:
- జూలై 1 అకాడమిక్ సంవత్సరం నాటికి 21 - 40 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో (సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో జతచేసి) నేరుగా సమర్పించాలి.
![]() |
Indian Post New Vacancies 2023 | Apply here.. |
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://airforceschoolgkp.in/
అధికారిక టీచర్ ఉద్యోగ ప్రకటన :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Source :: https://airforceschoolgkp.in/
దరఖాస్తు చివరి తేదీ :: 20.03.2023.
దరఖాస్తు చిరునామా:
- Principal / ED AF School Gorakhpur.
- సందేహాల నివృత్తి కోసం ప్రిన్సిపాల్ గారిని, అన్ని పని దినాలలో.. ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు సంప్రదించవచ్చు.
- ఎయిర్ ఫోర్స్ స్కూల్ గోరక్ పూర్ ప్రిన్సిపల్ పేరు (ఆకాశ విహార్) టెలిఫోన్ నెంబర్లు 9839007, 8574210526, 81276404421, 9717960277.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment