SBI రాత పరీక్ష లేకుండా 868 ఉద్యోగాల్లో భర్తీకి భారీ ప్రకటన | Recruitment 2023 | No Exam Required | Apply Online here..
![]() |
SBI 868 Vacancies Recruitment 2023 | No Exam Required | Apply Online here.. |
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న పదిహేడు సర్కిళ్లలో ఖాళీగా ఉన్నా 868 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ బారి నోటిఫికేషన్ నెంబర్.CRPD/RS/2022-23/35 ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన SBI, e-ABs & ఇతర PSBs రిటైర్డ్ ఉద్యోగులు ఈ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 31.03.2023 వరకు సమర్పించవచ్చు.. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలు సర్కిళ్ల వారీగా ఖాళీలతో ఇక్కడ..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 868.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
సర్కిళ్ల వారీగా ఖాళీల వివరాలు:
- అహ్మదాబాద్ - 28,
- అమరావతి - 39,
- బెంగళూర్ - 32,
- బోపాల్ - 81,
- భువనేశ్వర్ - 52,
- చండీగర్ - 45,
- చెన్నై - 40,
- న్యూ ఢిల్లీ - 58,
- హైదరాబాద్ - 42,
- జైపూర్ - 39,
- కోల్కతా - 80,
- లక్నో - 78,
- మహారాష్ట్ర - 62,
- ముంబై మెట్రో - 09,
- నార్త్ ఈస్ట్ - 60,
- పాట్నా - 112,
- తిరువనంతపురం - 11.. మొదలగునవి.
అర్హత ప్రమాణాలు:
- SBI, e-ABs & ఇతర PSBs రిటైర్డ్ ఉద్యోగులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ :: అభ్యర్థి సర్కిల్ (లేదా) భారతదేశం అంతటా..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.03.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment