మెగా జాబ్ మేళా! ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వండి జాబ్ కొట్టండి.. MEGA JOB MELA for 4000 JOBs | Register here..
నిరుద్యోగులకు శుభవార్త!
నిరుద్యోగ యువతకు చక్కని అవకాశం, వేముల ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు - భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు గారి ఆధ్వర్యంలో 12th Sep 2023 న, ANG ఫంక్షన్ హాల్, లక్కోర (గ్రా) వేల్పూర్. వేదిక గా.. (నిజామాబాద్ జిల్లా) ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు 4000+ ఉద్యోగాల భర్తీకి 70+ మల్టీ నేషనల్ కంపెనీలతో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. బాల్కొండ నియోజకవర్గ యువతి, యువకులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని.. అలాగే ఈ ఉద్యోగ మేళా లో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత రిజిస్ట్రేషన్ గూగుల్ ఫామ్ ద్వారా పేరు నమోదు చేసుకొని, 5 కాపీలు బయోడేటా + ఆధార్ కార్డ్ తీసుకొని హాజరుకావాలని సూచనలు చేశారు.
విద్యార్హత:- 10వ తరగతి,
 - ఇంటర్, డిగ్రీ, పీజీ,
 - బీఏ, బీఎస్సీ, బీకాం,
 - ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంసిఎస్,
 - బీఈ, బీటెక్, ఎంటెక్,
 - బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ,.. ఆపై అర్హతగల వారికి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
 
వయోపరిమితి :: 18 - 35+ సంవత్సరాల వరకు..
పోస్టుల సంఖ్య :: 4000+.
పాల్గొంటున్న ప్రముఖ కంపెనీలు :: 70+.
అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు:
- ఐటి, ITES, మార్కెటింగ్, మేనేజ్మెంట్, ఇండస్ట్రీస్, డాటా ఎంట్రీ, నర్సింగ్, & ఫార్మసీ. మొదలగునవి..
 
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- బయోడేటా,
 - ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాఫీ,
 - ఆధార్ జిరాక్స్,
 - విద్యార్హత సర్టిఫికెట్లు,
 - అనుభవ సర్టిఫికెట్ (గతంలో పని చేసి ఉంటే),
 - ఇటీవల పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు 4,
 
📌 గమనిక: పై జిరాక్స్ కాపీలు 5-సెట్లు..
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా,
గౌరవ వేతనం :
- ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచిన, ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్ట్ ను బట్టి గౌరవ వేతనం రూ.9,000/- నుండి రూ.59,000/- వేల వరకు చెల్లిస్తారు.
 
- తెలంగాణ రాష్ట్రం లోని 33 జిల్లాల పరిధిలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను చేజిక్కించుకోవడానికి ఉద్యోగ మేళా లో భాగస్వామ్యం కావచ్చు..
 
- సందేహాల నివృత్తి కోసం ఈ నంబర్లకు (9490902168, 9100120691) సంప్రదించండి.
 
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం:
వేదిక : ANG ఫంక్షన్ హాల్, లక్కోర (గ్రా), వేల్పూర్.
తేదీ : 12th Sep 2023.
సమయం : ఉదయం 10:00 గంటల నుండి, సాయంత్రం 04:00 గంటల వరకు.
- ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడే ఇక్కడ గూగుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ద్వారా రిజిస్టర్ అవ్వండి.
 
Google Form MEGA JOB MELA Registration లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment