రాత పరీక్ష లేకుండా! పది పాస్ తో 4,541+ ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు 10, ITI, Inter, Diploma, Degree (Batchelor/ Technical) Register here..
నిరుద్యోగులకు శుభవార్త!
4,541+ ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు.
10వ తరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లమా, బీఈ/ బీటెక్, ఎంబీఏ,.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా 4,541 ఉద్యోగాల భర్తీకి మూడు జిల్లాల్లో పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. వివిధ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 4,540+ ఖాళీల భర్తీకి అక్టోబర్ 20న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ జిల్లాల వారీగా మీకోసం..
| APSSDC జాబ్ మేళా 2023 | |
| రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | APSSDC | 
| మొత్తం పోస్టులు | 4,541 | 
| ఉద్యోగ స్థితి | కాంట్రాక్ట్ ప్రాతిపదికన  | 
| వయస్సు | 18 - 40 సంవత్సరాలకు మించకూడదు | 
| అర్హత | పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈ/ బీటెక్/ డిప్లొమా.. | 
| ఎంపిక | ఇంటర్వ్యూ తో | 
| వేతనం/ పే-స్కేల్ | రూ.10,000 - 2,00,000/- | 
| పోస్టింగ్ ప్రదేశం | AP, TS States | 
| ఇంటర్వ్యూ తేదీ | 20.10.2023 | 
| అధికారిక వెబ్సైట్ | https://www.apssdc.in/ | 
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 4,541.
 
జిల్లాల వారీగా ఖాళీలు:
- గుంటూరు జిల్లా లో - 3,872,
 - కాకినాడ జిల్లా లో - 409,
 - పార్వతీపురం మన్యం జిల్లా లో - 260.
 
ఇంటర్వ్యూలో పాల్గొంటున్న కంపెనీల వివరాలు:
- IIFL, LIC ప్రైవేట్ లిమిటెడ్, Medplus, Quess Crop Limited, Paytm, అపోలో ఫార్మసీ, Aurobindo Pharma, దక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ గోపాల్ ఆటోమోటివ్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్, టెక్ మహేంద్ మొదలగునవి.
 
విద్యార్హత:
- పోస్ట్ లను బట్టి 10వతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
 
వయోపరిమితి:
- 18 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
 
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.2,00,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
 
ఇతర వివరాలకు ఈ నెంబర్ లను సంప్రదించండి.
- APSSDC Help Line : 9988853335.
 
జిల్లాల వారీగా ఇంటర్వ్యూ వేదికలు, గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ లింక్..
1. గుంటూరు జిల్లా:
వేదిక: షాది ఖానా ఫంక్షన్ హాల్, గుంటూరు జిల్లా.
- రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
 - సందహేహాల నివృత్తి కోసం సంప్రదించండి,
 - పీ. వీ. మనీ దీప్ - 8074607278
 - బీ. రవికుమార్ - 6304292828
 - డీ. రాజా - 7893789361
 
వేదిక: ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, కాకినాడ జిల్లా.
- రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
 - సందహేహాల నివృత్తి కోసం సంప్రదించండి,
 - రేవతి - 86399 51441,
 - రాజేష్ - 85008 85866,
 - శివ - 94407 56250.
 
వేదిక: ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పార్వతిపురం.
- రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
 - సందహేహాల నివృత్తి కోసం సంప్రదించండి,
 - శ్రీనివాస రావు - 6305110947
 - భాను ప్రసాద్ - 6303493720
 - APSSDC Helpline – 9988853335
 
- 20.10.2023, ఉదయం 09:00 గంటల నుండి.
 
అధికారిక వెబ్సైట్: https://www.apssdc.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



































%20Posts%20here.jpg)


Comments
Post a Comment