రాత పరీక్ష లేకుండా! పది పాస్ తో 10000 ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు 10, ITI, Inter, Diploma, Degree (Batchelor/ Technical) Register here..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లమా, బీఈ/ బీటెక్, ఎంబీఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి గారు మరియు రాయచోటి శాసనసభ్యులు శ్రీ గండికోట శ్రీకాంత్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో 100 పైగా కంపెనీలు 10,000 పైగా ఉద్యోగాలతో డిసెంబర్ 2, 2023న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. వివిధ 100 కు పైగా మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 10,000 ఖాళీల భర్తీకి డిసెంబర్ 2, 2023న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 10,000+.
- పాల్గొంటున్న కంపెనీల సంఖ్య :: 100+
ఇంటర్వ్యూలో పాల్గొంటున్న కంపెనీల వివరాలు:
- IIFL, LIC ప్రైవేట్ లిమిటెడ్, Medplus, Quess Crop Limited, Paytm, అపోలో ఫార్మసీ, Aurobindo Pharma, దక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ గోపాల్ ఆటోమోటివ్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా మొదలగునవి.
విద్యార్హత:
- పోస్ట్ లను బట్టి 10వతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
డిసెంబర్ 2న రాయచోటిలో రాయలసీమ జోన్ మెగా జాబ్ మేళా..
— Gadikota Srikanth Reddy (@GSrikanthYSRCP) November 16, 2023
నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి..
రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో రాయలసీమ జోన్ మెగా జాబ్ మేళాను ఎంపీ @MithunReddyYSRC, @AP_Skill సహకారంతో నిర్వహిస్తున్నాము. ఏపీ స్కిల్ డెవలెప్ మెంట్ చైర్మన్ గా జిల్లా వాసి… pic.twitter.com/8gbkCVG6Rn
వయోపరిమితి:
- 18 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000/- నుండి రూ.50,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- ఇతర వివరాలకు ఈ నెంబర్ 7799587687, 9177143181, 8897776368 లను సంప్రదించండి.
- APSSDC Help Line : 9988853335.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక:
- శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ రాయచోటి.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 09:00 గంటల నుండి ప్రారంభం.
ఇంటర్వ్యూ తేదీ :
- డిసెంబర్ 2, 2023.
రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://skilluniverse.apssdc.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment