ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్. రాతపరీక్ష లేదు ఇంటర్వ్యూ తో ఎంపిక | IIIT Sri City Faculty Recruitment Notifications 2023 | Online Apply here..
ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ (IIITS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష లేకుండా! అనుభవం, సెమినార్, ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ, పీహెచ్డీ తో అనుభవం కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో.. ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్ ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 18.
విభాగాల వారీగా ఖాళీలు :
- అసిస్టెంట్ ప్రొఫెసర్ - 08,
- అసోసియేట్ ప్రొఫెసర్ - 06,
- ప్రొఫెసర్ - 04.
టీచింగ్ విభాగాలు :
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
- మ్యాథమెటిక్స్,
- ఇంగ్లీష్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టు/ స్పెషలైజేషన్ లో పీజీ, పీహెచ్డీ/ఎంఫిల్ అర్హతతో అనుభవం కలిగి ఉండాలి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు (లెవల్ 11-14A) ప్రకారం అన్ని అలవెన్స్ లతో కలిపి గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.iiits.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.12.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.01.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన : ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ఫామ్ తో సంబంధిత అర్హత ధృవపత్రాలు కాపీలను జత చేసి దిగువ పేర్కొన్న చిరునామాకు పంపించాలి.
చిరునామా :
The Register
Indian Institute of Information Technology Sri City, Chittoor
630 Gnan Marg, Sri City
Tirupati District - 517646, Andhra Pradesh, India.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.01.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment