మహిళలకు ఉద్యోగ అవకాశాలు.. తెలంగాణ ఊమెన్ సెక్యూరిటీ వింగ్ లో కొలువులు.. Women Safety Wing Telangana Recruitment for 99 Posts Apply here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లా విమెన్ సేఫ్టీ వింగ్ కేంద్రాల్లో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా యువత వారి జిల్లా ఆధారంగా ఈ ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తులు చేసుకోండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి మొత్తం పోస్టులు :: 99.
పోస్టుల వారీగా ఖాళీలు (అన్నీ జిల్లాల వారికి) :
- ఎగ్జిక్యూటివ్ (భరోసా) - 01,
- కౌన్సిలర్ కం సెంటర్ కోఆర్డినేటర్ (భరోసా) - 13,
- సోషల్ కౌన్సిలర్ (CDEW) - 01,
- క్లినికల్ సైకాలజిస్ట్ (భరోసా) - 04,
- రిసెప్షనిస్ట్ (భరోసా) - 13,
- హెచ్.ఆర్ కోఆర్డినేటర్ (భరోసా) - 01,
- సపోర్ట్ పర్సన్ (రూరల్-భరోసా) - 33,
- మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (భరోసా) - 13,
- లీగల్ సపోర్ట్ పర్సన్ (భరోసా) - 19,
- MIS ఎగ్జిక్యూటివ్ (CDEW) - 01.. మొదలగునవి.
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య :- 05.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :-
- రిసెప్షనిస్ట్ :- 01
- సపోర్ట్ పర్సన్ :- 02
- లీగల్ సపోర్ట్ పర్సన్ :- 01
- మల్టీ పర్సన్ హెల్త్ వర్కర్ ఏ.ఎన్.ఎం :- 01
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఈ దిగువ పేర్కొన్న విద్యార్హతల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ ఎల్ఎల్ బి/ టాలీ ERP/ బిఎస్సి నర్సింగ్/ జిఎన్ఎం(జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ/ ఏఎన్ఎం) అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తులు చేసుకునే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
- ఈ ప్రక్రియ ఇ.విజయ్ బాబు, ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గారి ఆధ్వర్యంలో జరుగుతుంది.
- 📌 సందేహాల నివృత్తి కోసం షీటీమ్ ఎస్.ఐ రమాదేవి 8712682131 గారిని సంప్రదించవచ్చు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.15,000/- నుండి రూ.22.000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం.
అభ్యర్థి క్రమశిక్షణ, ఆవశ్యకత, మరియు బడ్జెట్ ప్రకారం ప్రతి సంవత్సరం పొడిగించబడుతుంది.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులు ఆన్లైన్/ ఆఫ్లైన్లో సమర్పించాలి.
సూచన :: బయోడేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ మరియు తగిన పత్రాలు అన్నింటిని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇన్వార్డ్ సెక్షన్లో అందించాలి.
దరఖాస్తు ఫీజు :- లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :-
- అభ్యర్థులు సంబంధిత జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఇన్వార్డ్ సెక్షన్లో అందించాలి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 21.01.2024 నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 01.02.2024.
అధికారిక వెబ్సైట్ :: https://womensafetywing.telangana.gov.in/
అధికారిక కెరియర్ పేజీ లింక్ :: https://womensafetywing.telangana.gov.in/careers/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment