తెలంగాణ అ జిల్లాల్లో మీసేవ నెలకొల్పు టకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS Me Seva Establishing Recruitment 2024 Apply here..
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
- ఆ జిల్లాలో మీసేవ ఏర్పాటుపై ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం.
- పూర్తి అర్హత ప్రమాణాలతో దరఖాస్తు ఫామ్ ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.
- నిరుద్యోగం తో ఇబ్బంది పడుతున్నవారు, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోసం తప్పక దరఖాస్తు చేసుకోండి.
- 📌 మీ సొంత జిల్లా/ మండలం లో మీసేవ ఏర్పాటు చేసుకొని, నిరుద్యోగాన్ని జయించండి.
- మీసేవ ఏర్పాటుపై ప్రచురించబడిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లా లోనీ, 20 వివిధ మండలాల్లోని గ్రామాల నందు మీ సేవ ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన విడుదల. స్థానిక గ్రామంలోని నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాఫీల తో నేరుగా దరఖాస్తులను త్వరితగతిన సమర్పించి మీసేవ ఏర్పాటు చేసుకోవడంలో భాగస్వాములు అవ్వండి. అయితే ఈ దరఖాస్తులు చేయడానికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- 📌 సూచన :: ఎవరైతే ఇప్పటికే కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబ సభ్యులు మీసేవ దరఖాస్తుకు అనర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
మీసేవ నెలకొల్పు టకు అర్హత ప్రమాణాలు:
- అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక పౌరుడై/ అదే గ్రామానికి/ మున్సిపాలిటీ కి చెందిన వ్యక్తి అయి ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం,
- వయస్సు 18 నుండి 35 సంవత్సరముల లోపు,
- కనీస విద్యార్హత గా డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ గురించి (వాడకం) పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
- ఎంపికైన అభ్యర్థి మీ సేవ కేంద్రం ఏర్పాటు చేసుకొనుటకు తగిన ఆర్థిక స్తోమత కలిగి ఉండవలెను,
- దరఖాస్తు దారులకు, చివరిలో రాత పరీక్ష నిర్వహించబడును.
- మౌఖిక పరీక్ష కూడా ఉంటుంది.
- "DISTRICT e-GOVERNANCE SOCIETY NARAYANAPET DISTRICT" వారి పేరు మీదుగా డిడి రూపంలో రూ.500/- ఫారం వెంబడి జతచేయాలి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీస విద్యార్హత గా డిగ్రీ/ దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు లోబడి ఉండాలి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అర్హత ధ్రువపత్రాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష/ మౌఖిక పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష అంశాలు :
- మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న విధానంలో 90 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్షా సమయం 90 నిమిషాలు.
- విద్యార్హతలు మరియు సాంకేతిక ధ్రువ పత్రములకు 05 మార్కులు.
- మౌఖిక విధానం (ఇంటర్వ్యూ) :: 05 మార్కులు.
దరఖాస్తు ఫీజు:
- పైన తెలిపినట్లు డిడి రూపంలో రూ.500/- దరఖాస్తు ఫారంతో చెల్లించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://narayanpet.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 05.02.2024 ఉదయం 10:00 గంటల నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.02.2024 సాయంత్రం 5:00 గంటల వరకు.
పరీక్ష కోసం (ఈమెయిల్/ ఎస్ఎంఎస్ ద్వారా) కాల్ లెటర్ తేదీ :: 21.02.2024.
పరీక్ష తేదీ :: 25.02.2024 ఉదయం 11:00 గంటలకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment