జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం ఉద్యోగాల భర్తీ.. WD CW EO One Stop Center Recruitment 2024 Apply here..
కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ సత్యసాయి జిల్లా, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని కార్యాలయం, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న (ONE STOP CENTER) పోస్టుల నియామకానికి ఉద్యోగ ప్రకటన ఫిబ్రవరి 6, 2024 న విడుదల చేసింది. జిల్లాలోని స్థానిక యువత మహిళా పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం 15.02.2024 సాయంత్రం 05:00 వరకు దరఖాస్తు చేయవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, ఎంపిక విధానం, గౌరవ వేతనాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 13.
పోస్టుల వారీగా ఖాళీలు :
- సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ - 01,
- కేస్ వర్కర్ - 02,
- పారా లీగల్ పర్సనల్/ లాయర్ - 01,
- పారామెడికల్ పర్సనల్ - 01,
- సైకో సోషల్ కౌన్సిలర్ - 01,
- ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ - 01,
- మల్టీపర్పస్ స్టాప్ - 03,
- సెక్యూరిటీ గార్డ్/ నైట్ గాడ్ - 03..
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.07.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ప్రభుత్వ నిబంధన ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను.., అభ్యర్థులు అకాడమీక్/ టెక్నికల్ విద్యార్హత లో కనబర్చిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- మెరిట్ లో ముందంజలో ఉన్న అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.13,000/- నుండి రూ.34,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.02.2024,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.02.2024.
అధికారిక వెబ్సైట్ :: https://srisathyasai.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చిరునామా :
ప్రాజెక్ట్ అధికారి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, కార్యాలయం శ్రీ సత్య సాయి జిల్లా. పుట్టపర్తి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment