ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Income Tax Department Various Vacancies Recruitment 2024 Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
వివిధ స్పోర్ట్స్ అర్హతల తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇన్కమ్ టాక్స్ శాఖ, ఉద్యోగ అవకాశాలను అందించడానికి.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పార్ట్-టైం స్పోర్ట్స్ కోచ్/ ట్రైనర్స్/ ఇన్స్ట్రక్టర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ 28.02.2024 దరఖాస్తులను 15.03.2024 వరకు సమర్పించవచ్చు.
భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, నాగపూర్-ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఖాళీగా ఉన్న పార్ట్ టైం కోచ్లు/ ట్రైనర్లు/ ఇన్స్ట్రక్టర్లు పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ మహిళా/ పురుష క్రీడాకారుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- మొత్తం ఖాళీల సంఖ్య :: 08.
స్పోర్ట్స్/ గేమ్/ ఆక్టివిటీ:
- Lawn Tennis,
- Cricket,
- Billiards,
- Squash,
- Football,
- Volley ball,
- Basket ball,
- Kathak dance.. మొదలగునవి.
వయోపరిమితి:
- 01.02.2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరణత్మక సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్/ రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ క్రీడా ట్రయల్ టెస్ట్ & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం ప్రతినెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో స్పీడ్ పోస్ట్/ కొరియర్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 28.02.2025 నుండి,
దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 15.03.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.nadt.gov.in/ & https://incometaxindia.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
- O/o The Deputy Director (Admin.)(Indian.) Room No.T-3, ATC Building, 3rd Floor, NADT, Chhindwara Road, Nagpur - 440030.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment