అశోక్ నగర్ సైనిక పాఠశాల 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల: TTWREIS Ashoknagar Sainik School 6th Entrance Test-2023 Hall tickets Out Download here..
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, వరంగల్ అశోక్ నగర్ సైనిక పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్నా విద్యార్థులకు అలెర్ట్.. వరంగల్ జిల్లా, అశోక్ నగర్ లోని బాలుర సైనిక పాఠశాల 6వ, తరగతిలో ప్రవేశానికి సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్ నమోదుచేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు. ప్రవేశ పరీక్ష ఈ నెల 7న నిర్వహిస్తున్నారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
డైరెక్ట్ గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 తెలంగాణ మోడల్ పాఠశాల 6వ, 7వ, 8వ, 9వ & 10వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల: TSMS VI to X Class Hall Tickets Out Download here..
TTWREIS Ashoknagar Sainik School 6th, Entrance Test -2024 Hall tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలు అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.tgtwgurukulam.telangana.gov.in/
- అధికారిక Home పేజి లోని Latest Notifications క్రింద స్క్రాల్ అవుతున్న మొదటి లింక్ పై క్లిక్ చేయండి.
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ Date of Birth, Contact Number లను నమోదుచేసి Submit పై క్లిక్ చేయండి.
- సంబంధిత హాల్ టికెట్ ప్రీవ్యూ కనిపిస్తుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgtwgurukulam.telangana.gov.in/
డైరెక్ట్ గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment