తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. TS SSC RESULTS 2024 Out! Download Short Memo here..
తెలంగాణ పదో తరగతి పరీక్షల విభాగం కార్యాలయం, హైదరాబాద్. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఈరోజు ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 18, 2024 నుండి ఏప్రిల్ 02, 2024 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. మొత్తం 5,08,385 విద్యార్థులు పరీక్ష రాసినట్లు సమాచారం. ఈసారి వన్ టైం రిజిస్ట్రేషన్ నంబర్ (OTR) తరహా తెలంగాణలో పదవ తరగతి మార్కుల మెమో పై పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ (PEN) ముద్రించనున్నట్లు తెలిపారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక బీఎస్సీ తెలంగాణ వెబ్సైట్ ను సందర్శించి తనిఖీ చేయవచ్చు.
- అలాగే న్యూస్ పేపర్ వెబ్సైట్ లలో కూడా ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
Link 1 :: https://results.bsetelangana.org/
Link 2 :: https://results.bse.telangana.gov.in/
Link 3 :: https://results.eenadu.net/
Link 4 :: https://results.sakshieducation.com/
పది ఫలితాలు:
తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత 91.31శాతం
- బాలురు 89.42%
- బాలికలు 93.23%
- నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 99.09% ఉత్తీర్ణత
- అత్యల్పంగా వికారాబాద్ 65.1 0% ఉత్తీర్ణత
3927 స్కూల్స్ 100% ఉత్తీర్ణత సాధించాయి.
- జూన్ మూడవ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు..

📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment