స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు ఉచిత శిక్షణతో ఉద్యోగం.. యువతి, యువకులు దరఖాస్తు చేసుకోండి.. AMARA RAJA Skill Development Training with 100% Placement, Apply here..
పదో తరగతి ఇంటర్మీడియట్ ఐటిఐ (Any Trade) పాస్/ ఫెయిల్ యువతి యువకులకు ఉచిత భోజన వసతి తో ఉచిత శిక్షణ సర్టిఫికెట్ తో 100% ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది..
ఉచిత అప్రెంటిస్ షిప్ ఉద్యోగ మేళా 2024:
- యువతి యువకులకు శుభవార్త!
అనంతపురంలోని అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కాలర్షిప్ తో కూడిన ఉచిత టెక్నికల్ శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిరుద్యోగ యువతీ యువకుల ను అప్రెంటిస్ షిప్ ఉద్యోగ మేళా కు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. నిరుద్యోగ యువతీ యువకులు టెక్నికల్ శిక్షణలో తీసుకొని భవిష్యత్తులో స్థిరపడడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని, నిరుద్యోగ యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ వై. వి. మల్లారెడ్డి యువతి యువకులకు సూచనలు చేశారు.
విద్యార్హత :
- పదో తరగతి పాస్/ ఫెయిల్,
- ఇంటర్ పాస్/ ఫెయిల్,
- ఐటిఐ పాస్/ ఫెయిల్ (Any Trade).
వయస్సు :
- 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 25 సంవత్సరాలకు మించకుండా ఉన్న యువతి యువకులు అప్రెంటిస్ షిప్ ఉద్యోగ మేళా కు హాజరు కావచ్చు..
ఎంపికలు :
- ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం యువతి యువకులను ఇంటర్వ్యూలు నిర్వహించి అప్రెంటిస్ షిప్ శిక్షణలకు ఎంపికలు చేస్తారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
స్కాలర్షిప్ వివరములు :
- మొదటి 3 నెలలు రూ.7,500/-,
- తరువాత 9 నెలలు రూ.11,453/-,
- చివరి 12 నెలలు రూ.11,653/-.
అప్రెంటిస్ షిప్ ఉద్యోగ మేళా ప్రయోజనాలు :
- బాల బాలికలకు వేరువేరు హాస్టల్ వసతి ఉంటుంది.
- రెండు (2) సంవత్సరాల శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇస్తారు.
- రెండు (2) సంవత్సరాల శిక్షణ తదనంతరం అమరరాజా గ్రూప్ సంస్థల నందు పర్మినెంట్ ఉద్యోగ అవకాశం కల్పించబడును.
- ఈ ఉద్యోగ మేళా నందు ఎంపిక కాబడిన నిరుద్యోగ యువతీ యువకులకు అమర రాజా స్కేల్ డెవలప్మెంట్ సెంటర్ తిరుపతి/ చిత్తూరు నందు ఉచిత హాస్టల్ మరియు భోజన సౌకర్యం కల్పించి నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీం (నాప్స్) క్రింద స్కాలర్షిప్ తో కూడిన రెండు (2) సంవత్సరాల ఉచిత శిక్షణ అనంతరం సర్టిఫికెట్ తో పాటు 100% ఉద్యోగం ఇస్తారు.
ఉద్యోగ మేళా వేదిక, తేదీ & సమయం వివరాలు :
వేదిక : ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ ఉప్పరపల్లి రోడ్డు, ఆర్.డీ.టీ స్టేడియం దగ్గర, అనంతపురము.
తేదీ & సమయం : 23.05.2024 (గురువారం) ఉదయం 11:00 గంటల నుండి.
- మరిన్ని వివరములకు ఈ కాంటాక్ట్ నెంబర్లను సంప్రదించండి. 90000 24919, 91004 77371, 77807 52418.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment