తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల.. TG DSC 2024 Hall Tickets Out! Download here..
తెలంగాణ టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.. హాల్ టికెట్ డౌన్లోడ్ డైరెక్ట్ లింక్ ఇక్కడ..
📌 డైరెక్ట్ గా TG DSC 2024 Hall Tickets :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
- ఈనెల 18 నుండి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్న తెలంగాణ డీఎస్సీ పరీక్ష హాల్ టికెట్లు తాజాగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ (లేదా) ఆధార్ నెంబర్, క్యాటగిరి ఆఫ్ పోస్ట్, మీడియం ఆఫ్ పోస్ట్, పుట్టిన తేదీలను నమోదు చేసి Get Details పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ 2024 నిర్వహిస్తున్నారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
అభ్యర్థులకు సూచనలు :
- ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అన్ని పరీక్షలు జరుగుతాయి..
- అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని, పరీక్షలకు సన్నద్ధం అవ్వండి..
- ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి పరీక్ష కేంద్రాల వద్ద అరగంట ముందుగానే హాల్ టికెట్ మరియు ఆధార్ కార్డుతో చేరుకోండి..
- మహిళలు పరీక్ష హాలులో బయోమెట్రిక్ సమయంలో ఇబ్బంది రాకుండా ఉండడానికి చేతులకు మహేంది లేకుండా చూడండి.
అధికారిక వెబ్సైట్ :: https://schooledu.telangana.gov.in/ & https://tsdsc.aptonline.in/
డైరెక్ట్ గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment