10వ తరగతి పాస్ తో పోస్టల్ శాఖ ఉద్యోగాల భర్తీ India Post Opening 🆕 Vacancies Apply Offline here..
10వ తరగతి పాస్ తో పోస్టల్ శాఖ ఉద్యోగాల భర్తీ..
భారత ప్రభుత్వ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్, హర్యానా సర్కిల్, అంబల. స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను తేదీ: 20.11.2024 న జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆఫ్ లైన్ లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
పోస్ట్ పేరు :
- స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రేడ్-సి, నాన్-గేజిటేడ్, నాన్-మినిస్ట్రీరియల్.
వర్గాల వారీగా ఖాళీల వివరాలు :
- UR - 01,
- EWS - 0,
- OBC - 01,
- SC - 0,
- ST - 0.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
- అలాగే ప్రామాణిక లైట్ & హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి.
- మోటర్ మెకానిజం తెలిసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఈ స్టాఫ్ కార్ డ్రైవర్ రెగ్యులర్ పోస్టులకు, అపాయింట్మెంట్ తేదీ నాటికి, 18 నుండి 27 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధన మేరకు వయో-పరిమితిలో 3 నుండి 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్షల ఆధారంగా ఉంటుంది.
- జనరల్ నాలెడ్జ్, సింపుల్ అరథమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ మరియు రెగ్యులేషన్స్ నుండి 80 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 90 నిమిషాలు.
- ప్రశ్నాపత్రం హిందీ ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది.
- మోటార్ మెకానిజం మరియు డ్రైవింగ్ నుండి ప్రాక్టికల్ టెస్ట్ 20 మార్పులకు ఉంటుంది.
📌 ఈ పరీక్షలో SC/ ST లు - 33%, OBC & EWS లు - 37%, మిగిలినవారు 40% మార్కులు సాధించాలి.
గౌరవ వేతనం :
- ఎంపికైన డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే లెవల్ -2 ప్రకారం రూ.19,900/- నుండి రూ.63,200/- ప్రకారం ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వాలు అలవెన్స్ లలో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ & మహిళలకు పరీక్ష ఫీజు మినహాయించారు అప్లికేషన్ ఫీ రూ.100/-.
- అప్లికేషన్ ఫీజు రూ.100/-, పరీక్ష ఫీజు రూ.400/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్/రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 19.12.2024.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్, ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, హర్యానా సర్కిల్, మాల్ రోడ్ -107, అంబల కాంట్ - 133001.
మరో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉద్యోగాలు, దరఖాస్తు పూర్తి విధానం Live వీడియొ చివరి తేదీ :: 07.12.2024 రాత్రి 11:59 వరకు 👇 👇
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ తో ప్రభుత్వ శాశ్వత కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ Online దరఖాస్తు Live విధానం వీడియొ చివరి తేదీ :: 14.12.2024 రాత్రి 11:59 వరకు 👇
రాత పరీక్ష లేకుండా శాశ్వత ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ Online దరఖాస్తు Live విధానం వీడియొ చివరి తేదీ :: 16.12.2024 రాత్రి 11:59 వరకు 👇👇
దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు & పూర్తి ఆన్లైన్ దరఖాస్తు విధానం లైవ్ వీడియో. చివరి తేదీ :: 22.12.2024 రాత్రి 11:59 వరకు 👇👇
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment