పార్ట్ టైం ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష, ఫీజు లేదు. డైరెక్ట్ ఉద్యోగం Part Time Faculty Recruitment 2024, Apply here..
పార్ట్ టైం ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాల కోసం చేస్తున్న వారికి శుభవార్త!
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. యూనివర్సిటీ కాలేజ్ ఆర్ట్స్ సోషల్ సైన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ విభాగంలో పార్ట్ టైం ఫ్యాకల్టీ నియమించుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ పోస్టుల కోసం డిసెంబర్ 7, 2024 సాయంత్రం 05:00 లోగా తమ దరఖాస్తు సమర్పించవచ్చు.
- తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ మరియు సైన్సెస్ విభాగంలో హిస్టరీ సబ్జెక్టు బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
అర్హత ప్రమాణాలు :
- అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్పులతో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే NET/ SET/ SLET లేదా సంబంధిత విభాగంలో పీహెచ్డీ డిగ్రీ అవసరం.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- రాత పరీక్షలో అత్యధిక మార్పులు సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
- ధ్రువపత్రాల పరిశీలన ఇంటర్వ్యూల నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
ఇతర సంబంధిత సమాచారం :
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా ఫామ్ సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి గెజిటెడ్ సిగ్నేచర్ తో సమర్పించుకోవాలి.
- ఈ నియామకాలు ఒప్పంద ప్రతిపాదికన నిర్వహిస్తున్నారు అభ్యర్థులు గమనించండి.
దరఖాస్తు చిరునామా :
- హార్డ్ కాపీలను అభ్యర్థులు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్-500007 వారికి సమర్పించుకోవాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.osmania.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ :: 07.12.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment