అభ్యర్థులకు అలెర్ట్🎉 ఫలితాలు విడుదల.. CHSL 2024 Final Result Out! Download here..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హైయర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2024 తుది ఎంపిక జాబితా 18.02.2025 న విడుదలైనది.
📌 రాత పరీక్ష ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ పరీక్షలు 2024 ఫలితాలను తాజాగా విడుదల చేసింది. మొత్తం టైర్ -1 పరీక్షలో 39835 మంది షార్ట్ లిస్ట్ అయినారు. టైర్ -1 రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు టైర్ -2 పరీక్షలు అనంతరం టైపింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ లను నిర్వహించి, తుది ఎంపిక జాబితాను ఫిబ్రవరి 18 2025న అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచబడింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్సైట్ లింక్ :: https://ssc.gov.in/
అధికారిక వెబ్సైట్లోని మెయిన్ మెనులలో కనిపిస్తున్న ఫలితాలు లింక్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు తాజా ఫలితాలకు సంబంధించిన పేజీలోకి రి డైరెక్ట్ అవుతారు.
సంబంధిత లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను పొందండి.
నేరుగా CHSL 2024 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
CHSL 2024 ఎంపికైన అభ్యర్థుల జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment