గ్రామీణ కరెంట్ ఆఫీస్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా. NTPC EET 475 New Vacancies Recruitment Apply here..
ఇంజనీరింగ్ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి NTPC భారీ శుభవార్త!
- భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.
- 📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అస్సలు మిస్ అవ్వకండి.
✨ ఎలాంటి రాత పరీక్ష లేకుండా! 475 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (EET) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC)ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసే దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇంజనీరింగ్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు 30.01.2025 నుండి సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. GATE 2024 స్కోర్ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 475.
విభాగాల వారిగా పోస్టులు:
- ఎలక్ట్రికల్ - 135,
- మెకానికల్ - 180,
- ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ - 85,
- సివిల్ - 50,
- మైనింగ్ - 25.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్ విభాగంలో ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే GATE 2024 ప్రామాణిక స్కోర్ అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు.
- ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పిడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ అధికారిక వెబ్ సైట్/ దరఖాస్తు లింక్స్ దిగువన పొందుపరిచాను చూడండి.
ఎంపిక విధానం:
- ప్రామాణిక GATE 2024 స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
ప్లేస్మెంట్:
- ఎంపికైన అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న NTPC Mining Limited లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
- షిఫ్ట్ ల వారీగా డ్యూటీలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు, పోస్టులను అనుసరించి; రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: 300/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు మరియు మహిళల కోసం దరఖాస్తు ఫీజు నిర్వహించారు.
అధికారిక వెబ్సైట్ : https://ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.01.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 13.02.2025.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment