ఫలితాలు విడుదల: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలు ఇక్కడ డౌన్లోడ్ చేయండి. TOSS INTERMEDIATE April/ May - 2025 Results Out! Check your Score here..
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్/ మే - 2025 ఫలితాలు విడుదల.. సులభంగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
TOSS INTER ఫలితాలకు డైరెక్ట్ లింక్ దిగువన యున్నది..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (TOSS) ఇంటర్ ఏప్రిల్/ మే -2025 పరీక్షలను 20.04.2025 నుండి 26.04.2025 వరకు నిర్వహించింది. ఇంతకుముందు నిర్వహించిన పబ్లిక్ పరీక్షల్లో తప్పినవారు కూడా ఈ పరీక్షలకు హాజరైనారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తనిఖీ చేయవచ్చు. కేవలం అడ్మిషన్ నెంబర్/ రోల్ నెంబర్లను నమోదు చేసే తనిఖీ చేసి విధంగా ఫలితాల లింక్ ను సార్వత్రిక విద్యాపీఠం అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.
TOSS INTERMEDIATE పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్/ మే - 2025 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
- అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.telanganaopenschool.org/
- అధికారిక వెబ్సైట్ లోని Results లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- సంబంధిత అభ్యర్థులు సంబంధిత లింక్ పై క్లిక్ చేసి, Admission Number/ Roll Number లను నమోదు చేసి, Submit బటన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత ఫలితాలకు సంబంధించిన ప్రింట్ ప్రివ్యూ కనిపిస్తుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
అధికారిక వెబ్సైట్ : https://www.telanganaopenschool.org/
TOSS INTERMEDIATE పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్/ మే - 2025 ఫలితాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment