Central Govt JOB: ITI, Diploma అర్హతతో ప్రభుత్వ సూపర్వైజర్ కొలువులు, దరఖాస్తు లింక్, చివరి తేదీ ఇక్కడ. Apply here
సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
రాష్ట్ర ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు నుండి మెకానికల్ ఇంజనీరింగ్ మూడు సంవత్సరాల డిప్లొమా/ఐటిఐ అర్హత కలిగిన భారతీయ యువతకు ఉడుపి కొచ్చిన్ షిప్ యాడ్ ఉద్యోగ అవకాశాలు:
కర్ణాటక రాష్ట్రం, మల్పేలోని ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ (UCSL) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సూపర్వైజర్ విభాగంలో ఖాళీగా ఉన్న 02 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Vacancy Notification Ref No.UCSL/IMS/HR/VN/F/11-Sups/CHL/47 Dated 08 August 2025 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు) ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ & ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
పోస్ట్ పేరు :: సూపర్వైజర్ (మెకానికల్).
ఉద్యోగస్థితి :: కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
కాంట్రాక్ట్ కాలం :: ఐదు సంవత్సరాలు.
విద్యార్హత :
- రాష్ట్ర ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాల డిప్లొమా/ఐటిఐ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం.
వయో పరిమితి :
- 05.09.2025 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పని అనుభవం ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఈ పోస్టులను 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం రూ.40,650/-,
- రెండవ సంవత్సరం రూ.41,490/-,
- మూడవ సంవత్సరం రూ.42,355/-,
- నాలుగవ సంవత్సరం రూ.43,256/-,
- ఐదవ సంవత్సరం రూ.44,164/-.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మినహాయించారు. మిగిలిన వారికి రూ.300/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.08.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.09.2025.
అధికారిక వెబ్సైట్ :: https://udupicsl.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment