ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీ. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ✨సూపర్ ఛాన్స్. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు Govt Regular Assistant JOB Notification Out! Apply here
డిగ్రీ, డిప్లొమా అర్హతతో సచివాలయం లో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
CSIR - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు చెందిన, గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (NIO) డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి శాశ్వత వివిధ సెక్రటేరియల్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ADVERTISEMENT No.: NIO/04-2025/ R&A జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు 03.11.2025 ఉదయం 10:00 గంటల నుండి 02.12.2025 రాత్రి 11:59 గంటల వరకు ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.65,856/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 24
పోస్టుల వారీగా ఖాళీలు :
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) - 10,
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్) - 06,
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్ & పర్చేజ్) - 03,
- జూనియర్ స్టెనోగ్రాఫర్ - 06.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 02.12.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష/ మెడికల్ & నోటిఫికేషన్ ప్రకారం ఇతర సామర్ధ్య పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు.
కంప్యూటర్ బేస్డ్(CBT) ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్/OMR రూపంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
- ఈ టెక్నికల్ అసిస్టెంట్ రాత పరీక్ష సిలబస్:
- రాత పరీక్ష పేపర్-I, పేపర్-II, పేపర్-III రూపంలో నిర్వహిస్తారు.
- పేపర్-I లో మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
- పేపర్-II లో జనరల్ అవేర్నెస్ & జనరల్ ఇంగ్లీష్ నుండి చెరో 25 ప్రశ్నల చొప్పున మొత్తం 50 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు.
- పేపర్-III లో సంబంధిత సబ్జెక్ట్ నుండి 100 ప్రశ్నలు 300 మార్కులకు అడుగుతారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కట్ చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి లెవెల్ -6 ప్రకారం రూ.35,400/- నుండీ రూ.1,12,400/- వరకు దాదాపుగా రూ.65,856/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి/ మహిళ/ CSIR ఉద్యోగులకు/ మాజీ-సైనికులకు దరఖాస్తులను మినహాయించారు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.11.2025 ఉదయం @ 10:00 Hrs నుండి,
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.12.2025 @ 11:59 Hrs వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nio.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment