Group-3 తుది ఎంపిక జాబితా విడుదల: తెలంగాణ గ్రూప్-3 పరీక్ష ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మీ ఫలితాలు ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
Group-3 తుది ఫలితాలు విడుదల:
తెలంగాణ గ్రూప్ -3 తుది ఎంపిక జాబితా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అతి త్వరలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
1388 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. గ్రూప్-3 నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తుల స్వీకరణ అనంతరం, 2024 నవంబర్ 17, 18 తేదీల్లో మూడు సెషన్లలో రాత పరీక్షలు నిర్వహించింది. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ ఏడాది మార్చిలో ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా నిన్న తుది ఎంపిక జాబితాను TGSPSC విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు.
Group-3 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.tgpsc.gov.in/
- అధికారిక Home పేజీలోని Other Services క్రింద కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను పొందండి.
- ఇప్పుడు మీకు 1370 మంది అభ్యర్థుల ఫలితాల తో కూడిన Pdf ఓపెన్ అవుతుంది.
- మీ హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా ఫలితాలను తనిఖీ చేసుకోండి.
Group-3 ఫలితాలు నేరుగా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgpsc.gov.in/
Group-3 ఫలితాలకు సంబంధించిన ప్రెస్ నోట్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.











































%20Posts%20here.jpg)


Comments
Post a Comment