BARC JOBS: టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో 21 సైంటిఫిక్ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.
భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన మహారాష్ట్రలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Advertisement NO. 01/2026(R-IV) సమస్త విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 30.01.2026 నుండి 27.02.2026 మధ్య ఉంటుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను కోరుతుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :21
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- సైంటిఫిక్ ఆఫీసర్
- టెక్నికల్ ఆఫీసర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి Diploma, PG Degree, MBBS, MS, MD, DSB, BDS, MSc లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ సందర్శించండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి అన్ని అలవెన్స్లతో కలిపి రూ.56,100/- నుండి రూ.78,800/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ఓ బి సి/ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ఎస్టి/పిడబ్ల్యుబీడీ/మహిళ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 30.01.2026 @ 10:00 Hrs,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 27-02-2026 @ 23:59 Hrs.
అధికారిక వెబ్సైట్ : https://www.barc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











































%20Posts%20here.jpg)


Comments
Post a Comment