మహిళలకు శుభవార్త! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం రేపు ఉద్యోగాలు భర్తీకి ఇంటర్వ్యూలు.
మహిళలకు ఉద్యోగ అవకాశాలు:
ఆర్థిక సమానత్వం ద్వారా గ్రామీణ భారతదేశాన్ని సాధికారపరచడం కోసం రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకించి మహిళల కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళలు ఈ అవకాశాన్ని చేజారనివ్వకండి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ నందు ఇవ్వడం జరిగింది ఆర్టికల్ పూర్తిగా చదివి అవకాశాలను అందుకోండి.
ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ, Pink Hiring Drive 2026 లో భాగంగా మహిళల కోసం జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకోండి. రిజిస్ట్రేషన్ లో భాగంగా మీ పేరు మొబైల్ నెంబర్, జెండర్, అర్హతలు, ఫీల్డ్ వర్క్ పై మీకున్న అనుభవం, మీ ఏరియా పిన్కోడ్ నెంబర్ అలాగే బయోడేటా ఫామ్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అర్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాల మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- Google ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసుకుంటారు.
గౌరవ వేతనం :
- ఎంపిక కాబడిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:
Google ఫామ్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment