ఆరోగ్యశాఖ, శాశ్వత ఉద్యోగ అవకాశాలు అసిస్టెంట్, లాబొరేటరీ టెక్నీషియన్, జూనియర్ ట్రాన్స్లేటర్, సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు.
అసిస్టెంట్, లాబొరేటరీ టెక్నీషియన్, జూనియర్ ట్రాన్స్లేటర్, సైంటిస్ట్ పోస్టుల భర్తీ..
- 10+2, డిప్లమా, గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్(ఎన్ఐబి) లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 40
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ నుండి సంబంధిత ఈ విభాగంలో స్పెషలైజేషన్ 10+2/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్/మాస్టర్ గ్రాడ్యుయేషన్/ MBBS లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- దీనితోపాటు ఇంగ్లీష్/ హిందీ భాషలో టైపింగ్ వచ్చి ఉండాలి.
- సంబంధిత పోస్టులను అనుసరించి 1 ఈ సంవత్సరం నుండి 10 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు పోయే పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్య అర్హత లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.03.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 08.04.2026 వరకు.
- హార్డ్ కాపీ సమర్పించడానికి చివరి తేదీ :: 14.04.2026 సాయంత్రం 05:30 వరకు.
- నార్త్ ఈస్ట్రన్ రీజియన్ వారికి 21.04.2026 సాయంత్రం 05:30 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://nib.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment