534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 10th, ITI పాస్ తో శాశ్వత కొలువు. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
టెన్త్ ఐటిఐ అర్హతతో 534 శాశ్వత ఉద్యోగ అవకాశాలు:
కరెన్సీ నోట్ ప్రెస్, నాసిక్. సెక్యూరిటీ ప్రింటింగ్ & మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యూనిట్, రెగ్యులర్ ప్రాతిపదికన సూపర్వైజర్, జూనియర్ టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్(గ్రాఫిక్ డిజైన్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. Advt. No. CNPN/HR/Rect./01/2026 జారీ చేసింది. ఆసక్తి కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు లను 19.05.2026 వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 534.
పోస్టుల వివరాలు :
- వెల్ఫేర్ ఆఫీసర్,
- సేఫ్టీ ఆఫీసర్,
- సూపర్వైజర్,
- సెక్రటేరియల్ అసిస్టెంట్,
- ఆర్టిస్ట్ (గ్రాఫిక్ డిజైన్),
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్,
- జూనియర్ టెక్నీషియన్ మొదలగునవి.
అర్హత ప్రమాణాలు :
- ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా (సోషల్ సైన్స్) విభాగంలో అర్హత మరియు బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ/ బిఎస్సి (ఇంజనీరింగ్) అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 20.04.2026 నాటికి, కనిష్టంగా 18 నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
పోస్టింగ్ ప్రదేశాలు :
- హైదరాబాద్, ముంబై, కలకత్తా, నోయిడా, నర్మదాపురం, నాసిక్.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ఈ క్రింది విభాగాలలో నుండి ప్రశ్నలు అడుగుతారు.
- ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి 50 ప్రశ్నలు 100 మార్కులకు,
- లాజికల్ రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- క్వాంటిటీ ఆపరేటివ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు..
- ఇలా మొత్తం 150 ప్రశ్నలు 200 మార్కులకు అడుగుతారు.
- పరీక్షా సమయం 120 నిమిషాలు.
- పరీక్ష పేపర్ హిందీ/ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- రాత పరీక్ష సెంటర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు.
- అభ్యర్థులు వారి రాష్ట్ర జిల్లా కేంద్రాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్ ను పరిక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
గౌరవ వేతనం :
- వెల్ఫేర్ ఆఫీసర్ లకు రూ.29,740/- నుండి 1,03,000/- వరకు.
- సేఫ్టీ ఆఫీసర్ లకు రూ.29,740/- నుండి 1,03,000/- వరకు.
- సూపర్వైజర్ లకు రూ.27,600/- నుండి 95,910/- వరకు.
- సెక్రటేరియల్ అసిస్టెంట్ లకు రూ.23,910/- నుండి 85,570/- వరకు.
- ఆర్టిస్ట్ (గ్రాఫిక్ డిజైన్) లకు రూ.23,910/- నుండి 85,570/- వరకు.
- జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ లకు రూ.21,540/- నుండి 77,160/- వరకు.
- జూనియర్ టెక్నీషియన్ లకు రూ.18,780/- నుండి 67,390/- వరకు.
ప్రతి నెల కేంద్ర ప్రభుత్వాలు తో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- UR/ EWS/ OBC లకు రూ.600/-,
- SC/ ST/ PWBD లకు రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 20.04.2026 నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 19.05.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://cnpnashik.spmcil.com/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment