రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి BDL Hyderabad నోటిఫికేషన్. 147 పోస్టుల కోసం AP TG అందరూ అప్లై చేయండి.
భారత్ డైనమిక్ లిమిటెడ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం.. 147 ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ హైదరాబాదులోని భారత్ డైనమిక్ లిమిటెడ్ (BDL) వివిధ విభాగాల్లో లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ 147 స్థానాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 22.07.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు 06.08.2026 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను ఇక్కడ సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 147.
📌 విభాగాల వారీగా ఖాళీలు:
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (బీఈ/ బీటెక్) - 122,
- డిప్లొమా అప్రెంటిస్ (డిప్లొమా) - 25.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా, బీఈ, బీటెక్ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 31.09.2025 నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకాడమిక్ + టెక్నికల్ అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ, ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపికలు నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో ప్రతినెల రూ.10,900/- నుండి రూ.12,3000/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.07.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 06.08.2026.
అధికారిక వెబ్సైట్ :: https://bdl-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











Comments
Post a Comment