✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 15.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.06.2026
  •  
  • NEW! 🎉 Diploma అర్హతతో ప్రభుత్వ సూపర్వైజర్ కొలువులు.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు విడుదల, 25000 ప్రతినెల జీతం.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 SCCL కొత్తగూడెం నుండి పారా మెడికల్ ఉద్యోగాలు విడుదల.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్, 12,600 స్కాలర్షిప్.. Apply here చి.తే:17.06.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. Apply here చి.తే:18.06.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:18.06.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి ప్రకటన.. Apply here చి.తే:19.06.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు.. Apply here చి.తే:19.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22,500/- వేతనం..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar 651 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఇతర పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 12,256 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.06.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో ఉద్యోగాల భర్తీ, ఆంధ్రప్రదేశ్ వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ వేదికగా ఇంటర్వ్యూలు..Apply here చి.తే:23.06.2026
  •  
  • NEW! 🎉 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:27.06.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, పోస్టుల కోసం అప్లై చేయండి..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ ఉద్యోగాలు: టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:04.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    L&T Job Mela 2021 | L&T ITI Mega Job Mela 2021 | ICICI Job Mela 2021 | ICICI Recruitment Agency PRO Jb Mela 2021 | ICICI Degree Job mela 2021 | Check all the Eligibility details here..

    1.  ప్రభుత్వ ఐటిఐ లో జాబ్ మేళా..


    2.  ఐసిఐసిఐ అధికృత రిక్రూట్మెంట్ ఏజెన్సీ పిఆర్వో ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన మహబూబాబాద్ లోని స్థానిక సమైక్య డిగ్రీ కళాశాల లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమాచారం చదవడానికి ఈ పేజీను చివరివరకు చదవండి..


    కాకతీయ కాలనీ ములుగు రోడ్డు లోని ప్రభుత్వ ఐటిఐ బాలుర కళాశాల లో అక్టోబర్ 29, 2021 న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ జాంమ్లా నాయక్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

    ఎల్ అండ్ డి కంపెనీ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.


    ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఐటిఐ ఫిట్టర్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్.. తదితర ట్రేడ్ లను పూర్తి చేసి ఉండాలని.. అలాగే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని ఆయన సూచించారు..


    ఈ జాబ్ మేళా కు ఎంపికైన అభ్యర్థులు కాంచీపురం, చెన్నైలో మూడు నెలలు శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత అనంతరం హైదరాబాద్, విశాఖపట్టణం లో ఉద్యోగ నియామకాలు చేపడతారని.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాంమ్లా నాయక్ గారు కోరారు.


    ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు:


    1. ఎస్ఎస్సి మెమో,

    2. ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్,

    3. ఆధార్ కార్డ్,

    4. కుల ధ్రువీకరణ పత్రం,

    5. 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు,

    6. బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ మొదలైనవి వాటితో హాజరు కావాలని తెలిపారు.


    ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ ప్రకటన హలో తెలిపారు..


    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా!
    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 



    మరియొక జాబ్ మేళా సమాచారం...


    ఐసిఐసిఐ అధికృత రిక్రూట్మెంట్ ఏజెన్సీ పిఆర్వో ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన మహబూబాబాద్ లోని స్థానిక సమైక్య డిగ్రీ కళాశాల లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.


    ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ చదివి ఉండాలని.. అలాగే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలని ప్రకటనలో తెలిపారు..


    అక్టోబర్ 29, 2021 న(శుక్రవారం) ఉదయం 10 గంటలకు జరిగే జాబ్ మేళాకు అర్హత, ఆసక్తి కలిగిన గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు.


    వివరాల కోసం : 9059887688 ఈ నెంబర్ ను సంప్రదించాలన్నారు..


    ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తగు ధ్రువీకరణ పత్రాలతో రావాలని... ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు..


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 15-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 17-June-2026
  •  
  • 👆Online Applications Ends on 18-June-2026
  •  
  • 👆Online Applications Ends on 18-June-2026
  •  
  • 👆Online Applications Ends on 19-June-2026
  •  
  • 👆Online Applications Ends on 19-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 22-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 04-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ, రాత పరీక్ష లేదు. District Court JOBs 7th, 10th, Degree Apply అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.

    ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ తో ఎంపికలు, వివరాలు..

    గ్రామీణ బ్యాంక్ 4500 ఖాళీల భర్తీ. ఏపీ-128, తెలంగాణ-100 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 230 Posts here..

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22,500/- వేతనం. రాత పరీక్ష లేదు. అప్లై చేయండి.

    Govt Field Assistant JOBs 2026: పశుసంవర్ధక శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కోసం ప్రకటన. Apply

    ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల. 1484 పోస్టుల కోసం 10th, Inter, ITI, Diploma, Degree అప్లై చేయండి.

    RRB Technician Notification 2026: రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం. టెన్త్ పాస్ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 230 Posts here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు విడుదల, టెన్త్ పాస్, డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశాలు.

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..