✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS SCERT Activity Project based Syllabus and Deleted Topics of I to X Class ‖ SA 1 Exam syllabus Download here.. @elearningbadi.in

                                    

    డిసెంబర్ 1 నుంచి ఎస్ఎ-1 పరీక్షలు

    • 9వ తరగతి విద్యార్థులకు 11 పేపర్లు

    • పదో తరగతి విద్యార్థులకు మాత్రం 6 పేపర్లు

    తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు ఎస్ఎ-1 (సమ్మెటివ్ అసెస్ వెంట్-1) పరీక్షలు నిర్వహించ నున్నట్లు ఎఈఆర్టీ అధికారులు షెడ్యూల్ ను విడుదల చేశారు. 

    💦10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు కోసం IFMIS వెబ్ సైట్ లో చలానా ను ఆన్లైన్ లో జనరేట్ చేసుకునే విదనం LIVE Video

    డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు వారం రోజులు వరుసగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 

    💦BSE తెలంగాణ వెబ్ సైట్ లో పదవ తరగతి విద్యార్థుల వివరాలను ఫోటో, సిగ్నేచర్ తో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్  చేసే విధానం.... LIVE Demo

    ఇదిలావుంటే పదో తరగతి విద్యార్ధులకు మాత్రం ఆరు పేపర్లు పెట్టి, తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రం 11 పేపర్లతో పరీక్షలను నిర్వహించేలా ప్రణాళికలు రచించారు. అదికూడా రోజుకు రెండు పేపర్లు తొమ్మిదవ తరగతి విద్యార్థులు రాసేలా ఎన్జ ఆర్టీ అధికారులు నిర్ణయించిన షెడ్యూల్ పై పలు విమర్శలు వస్తున్నాయి. పదో తరగతి విద్యార్ధులకు 11 పేపర్లనుంచి 6 పేపర్లకు కుదించినప్పుడు తొమ్మిదో తరగతి విద్యార్ధులకు ఎలా 11 పేపర్లతో పరీక్షలను నిర్వహిస్తారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. 

    💦SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యాస దీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.


    కరోనా కారణంగా విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచే పాఠశాలలకు వస్తున్నారు. అంతేకాకుండా వారు పూర్తి స్థాయిలో పాఠాలు కూడా వినలేదు. ఈ నేపథ్యంలో 11 పేపర్లను పెట్టడంతో విద్యార్థులు ఇబ్బందులు పడతారని హెడ్మాస్టర్ల అసోసియేషన్ అభిప్రాయపడింది. ఒకటి నుంచి 7వ తరగతి వారికి మొదటి రోజు ప్రథమ భాష (తెలుగు/ఉర్దు, ఇతర)తో పరీక్షలు ప్రారంభిస్తే, 8, 9, 10 తరగతుల వారికి మాత్రం మొదటి రోజు గణితంతో పరీక్షలు ప్రారంభించేంలా షెడ్యూలను అధికారులు రూపొందించారు. ఎస్ఎ-1 పరీక్షల్లో గతం నుంచే 9, 10 తరగతుల విద్యార్ధులకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులకు 11 నుంచి 6 పేపర్లకు కుదిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ తొమ్మిదో తరగతి విషయంలో మాత్రం 11 పేపర్లనే ఉంచారు. 

    ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. 


    💦SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.


    పరీకా సమయం ఇలా...

    💧1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

    💧6 నుంచి 7వ తరగతి వాళ్లకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు

    💧8వ తరగతి వాళ్లకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు

    💧9వ తరగతి వాళ్లకు మాత్రం 11 పేపర్లు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పేపర్-1. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పేపర్-2

    💧10వ తరగతి వాళ్లకు ఆరు పేపర్లే. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు.


    💦TS SCERT |  SSC Exam Syllabus 2022 | Download Modal Exam Papers of 2022 | SSC Abhysaadeepika 2021 | And more details here...


    💧TS SCERT, HYD వారు నిర్దేశించిన ప్రకారం SA-1 పరీక్ష సిలబస్👈 డౌన్లోడ్ చేయండి.


    💦TSSCERT Deleted Topics Pdf Click here to Download.

    💧6th Class Deleted Academic Syllabus Pdf Click here to Download.

    💧7th Class Deleted Academic Syllabus Pdf Click here to Download.

    💧8th Class Deleted Academic Syllabus Pdf Click here to Download.

    💧9th Class Deleted Academic Syllabus Pdf Click here to Download.

    💧10th Class Deleted Academic Syllabus Pdf Click here to Download.


    All The Best


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.