✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    SCCL jr Assistant Recruitment 2022 | సింగరేణి సంస్థ నుండి 155 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన | నియామక ముఖ్యాంశాలివే...

    తెలంగాణ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన వివిధ పోస్టుల్లో పని చేస్తున్నా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ, అధికారికంగా నోటిఫికేషన్ ను  విడుదల చేసింది. సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్ స్థాయి నుంచి వివిధ పోస్టులలో పనిచేస్తున్నా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.


    ఖాళీల సంఖ్య : 155,

    Indian Post Recruitment 2022 | 10పాస్ తో పోస్టల్ శాఖలో పర్మినెంట్ కొలువు | 38,926 ఖాళీల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..

    పోస్ట్ పేరు: జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2.


    జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 ఉద్యోగ నియామక అర్హత ప్రమాణాలు: 


    విద్యార్హత:

    ◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్ఫెక్టివ్ నుండి డిగ్రీ తో పాటు కంప్యూటర్ కోర్సులో ఆరు నెలల సర్టిఫికెట్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

    ◆ సింగరేణి సంస్థలో పని చేస్తున్న భూగర్భ గనుల ఉద్యోగులు సంవత్సరంలో కనీసం 190 మస్టర్లు పూర్తి చేసి ఉండాలి.

    ◆ అలాగే భూ ఉపరితల గనులు ఉద్యోగులు సంవత్సరంలో 240 మస్టర్లు పూర్తిచేసి ఉండాలి.

    సికింద్రాబాద్ లోని, బొల్లారం లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్, విద్యా సంవత్సరం 2022-23 కు గాను బోధన బోధనేతర సిబ్బంది నియామకాలకు బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, డి.ఎడ్, బి.ఎడ్, బ్యాచిలర్ లైబ్రరీ సైన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారు దరఖాస్తులు చేయండి..

    వయో పరిమితి: 

    ◆ "ఇన్ సర్వీస్ "అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.


    ఎంపిక విధానం:

    ◆ రాత పరీక్ష, అసెస్మెంట్ రిపోర్టుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.


    మార్కుల వెయిటేజీ:

    ◆ రాత పరీక్షకు 85 శాతం మార్కులు

    ◆ అస్సెస్స్మెంట్ రిపోర్ట్ కు 15 శాతం మార్కులు వెయిటేజీ ఉంటుంది.

     

    ◆ కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి 95% పోస్టులను సింగరేణి విస్తరించిన నాటి ఉమ్మడి జిల్లాల అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు, మిగిలిన ఐదు శాతం పోస్టులకు తెలంగాణ అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులు..

    Atomic Energy Central School-2 Hyderabad   టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం ₹.26250 | పూర్తి వివరాలు మీకోసం..

    దరఖాస్తు విధానం:

    ◆ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ◆ అలాగే సంబంధిత దరఖాస్తు హార్డ్ కాఫీలను జనరల్ మేనేజర్ (పర్సనల్) వెల్ఫేర్ & RC, ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, రిక్రూట్మెంట్ సెల్ కొత్తగూడెం వారికి తేదీ 25.06.2022 లోపు సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2022 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.06.2022.

    హాడ్ కాపీలను సమర్పించడానికి చివరి తేదీ: 25.06.2022

    Hetero Drugs - Hyderabad Recruitment 2022 | బీఎస్సీ కెమిస్ట్రీ అర్హతతో హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ 50 ఖాళీల భర్తీకి ప్రకటన | రిజిస్ట్రేషన్ లింక్ & దరఖాస్తు ప్రక్రియ వివరాలివే..


    అధికారిక వెబ్సైట్: https://scclmines.com/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    ఇలాంటి మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం చదవడానికి మన eLearningBADI.in నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog