AP TET 2022 | AP TET Final Key & Response Sheet Out | Download proces here.
ఏపీ టెట్ 2022 న్యూ అప్డేట్స్
★ మాస్టర్ క్వశ్చన్ పేపర్ మరియు ఫైనల్ 'కీ'
★ రెస్పాన్స్ షీట్ విడుదల..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న, ఏపీ టెట్ ఫైనల్ 'కీ' & క్వశ్చన్ పేపర్ మరియు రెస్పాన్స్ స్వీట్లు.. ఈ రోజే అందుబాటులోకి వచ్చాయి క్యాండెట్ లాగిన్ లాగ్ ఇన్ ద్వారా లాగిన్ అయి డౌన్లోడ్ చేయవచ్చు.. డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పూర్తి వివరణ ఇక్కడ.
ఆగస్టు 6వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ టెట్, ఫైనల్ 'కి' & ప్రశ్నపత్రం మరియు రెస్పాన్స్ షీట్ లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైటు సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://aptet.apcfss.in/
◆ తదుపరి అధికారిక వెబ్సైట్లో లాగిన్ అవుతూనే మెసేజ్.. షో అవుతుంది. అందులోని
మొదటి లింక్ : క్వశ్చన్ పేపర్ మరియు ఫైనల్ 'కీ' రిలీజ్డ్.
రెండవ లింక్ : రెస్పాన్స్ షీట్ కోసం క్యాండిడేట్ లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి.
Inter Pass Jobs 2022 | ఇంటర్ పూర్తి చేశారు.. ఈ ఉద్యోగాలు మీకోసం.. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
◆ మొదటి లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు సంబంధిత పరీక్ష ఎదురుగా ఉన్న లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయవచ్చు..
◆ రెస్పాన్స్ షీట్ డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
◆ తదుపరి క్యాండిడేట్ లాగిన్ పై క్లిక్ చేసి, క్యాండిడేట్ ఐడి పుట్టినతేదీ వెరిఫికేషన్ కోడ్ను నమోదు చేసే లాగిన్ పై క్లిక్ చేయండి.







◆ మీ హాల్ టికెట్ వివరాలు కనిపిస్తాయి.
◆ సైడ్ మెనూలోని హోమ్ క్యాబ్ క్రిందనే కనిపిస్తున్నా, క్యాండిడేట్ సర్వీస్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీకు టెట్ ప్రింట్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తాయి. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ మీ హాల్టికెట్ నెంబర్ మీ పేరు మీ వివరాల ప్రివ్యూ కనిపిస్తుంది. పేజీలో కొద్దిగా స్క్రోల్ చేసి రెస్పాన్స్ షీట్ క్రిందనే కనిపిస్తున్నా Click here to download/ View లింక్ పై క్లిక్ చేయండి.
◆ మీ రెస్పాన్స్ షీట్ పివి కనిపిస్తుంది డౌన్లోడ్ చేసి భద్రపరుచుకోండి..
◆ తదుపరి ఫైనల్ 'కీ' ఆధారంగా మీ మార్పులను తనిఖీ చేయండి.
అధికారిక వెబ్సైట్ లింక్ :: https://aptet.apcfss.in/
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment