Govt Job Alert 2022 | డిగ్రీ అర్హతతో IIHR - టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త.!
బెంగళూరులోని ఐకార్ అధ్యర్యంలో వున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్థికాల్చరల్ రీసెర్చ్ (ఐ ఐ హెచ్ ఆర్) నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్థికాల్చరల్ రీసెర్చ్ (ఐ ఐ హెచ్ ఆర్) 13టెక్నిషియన్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన, ఆసక్తి ఉన్న తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
ఖాళీగా ఉన్న పోస్టులు సంఖ్య: 13పోస్టులు
భారత వాతావరణ శాఖ 990 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
విభాగాల వారీగా ఖాళీలు:
టెక్నిషియన్
టెక్నికల్ అసిస్టెంట్
పని విభాగాలు:
వర్క్ షాప్ ఎలక్ట్రిషియన్, హిందీ ట్రాన్సలేటర్, ల్యాబ్,ఫీల్డ్/ఫామ్
ఆఫ్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేదీ:
ఆఫ్లైన్ దరఖాస్తులు ప్రారంబించబడ్డాయి
ITI తో 83 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ప్రింటింగ్ ప్రెస్ నోటిఫికేషన్ విడుదల..
ఆఫ్లైన్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ:
ఆఫ్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 10 2022 నాటికి ముగియనున్నది.
దరఖాస్తు పంపవలసిన చిరునామా:
చిరునామా. ఐకార్, ఐ ఐ హెచ్ ఆర్, బెంగళూరు - 560089.
అర్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలజేషన్లో మెట్రిక్యులేషన్ మరియు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.







ఎంపిక విధానం:
ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవవేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాల చెల్లింపులు ఉంటాయి.
అధికార వెబ్ సైట్: https://iihr.res.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అదికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment