UPSC Recruitment 2022 | UPSC Inviting Online Applications for Various Posts | Check Eligibility, Application Process and more Details here..
Govt JOBs 2022 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పలు కేంద్ర విభాగాలలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ మంత్రుత్వశాఖలలో వివిధ విభాగాలలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. యూపీఎస్సీ 15జూనియర్ సైన్టిఫిక్ ఆఫీసర్స్, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-01 మరియు ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన భారతీయ పురుష/మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు నవంబర్ 10 2022 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీగా ఉన్న పోస్టులు: 15పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
◆ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ -01: 12పోస్టులు
◆ జూనియర్ సైన్టిఫిక్ ఆఫీసర్(బయాలజీ): 01పోస్టు
◆ జూనియర్ సైన్టిఫిక్ ఆఫీసర్(కెమిస్ట్రీ): 01పోస్టు
◆ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్: 01పోస్టు
విద్యార్హతలు:
సంబంధిత విభాగాలలో డిగ్రీ, బీటెక్ మరియు పీజీ ఉత్తీర్ణతతోపాటు కనీస పని అనుభవజ్ఞులై ఉండాలి.
తప్పక చదవండి :: ఇంజనీరింగ్ డిగ్రీ తో 217 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ నేవీ భారీ నోటిఫికేషన్ విడుదల..
వయో పరిమితి:
◆ఇన్వెస్టిగేటర్ మరియు జూనియర్ సైన్టిఫిక్ ఆఫీసర్ పోస్టులకు 30ఏళ్లు,
◆ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు 38ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ప్రక్రియ:
అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
◆ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.25/- ఫీజు చెల్లిచాలి,
◆ Sc, St, Ph మరియు Female అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంబించబడ్డాయి.
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
నవంబర్ 10, 2022 నాటికి దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపిక.







గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: https://www.upsc.gov.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment