MANAGE Recruitment 2023 | డిగ్రీతో హైదరాబాద్ లోనే MANAGE ఉద్యోగాల భర్తీ | Check Full Details here..
![]() |
డిగ్రీతో హైదరాబాద్ లోనే MANAGE ఉద్యోగాల భర్తీ | Check Full Details here.. |
తెలంగాణ - హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(MANAGE) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాశ్వత గ్రూప్ A & C ఖాళీల భర్తీకి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచగలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 06.02.2023 నాటికి లేదా అంతకంటే ముందే చేరే విధంగా పోస్టు ద్వారా సమర్పించవచ్చు.. షార్ట్ లిస్టింగ్ రాతపరీక్ష పోటీ పరీక్షల ద్వారా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ ప్రకారం రూ.25,500 నుండి 2,17,100 వరకు అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలతో ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 02.
విభాగాల వారీగా ఖాళీలు.
✓ డిప్యూటీ డైరెక్టర్డైరెక్టర్ - 01,
✓ అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) - 01.
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, బ్యాచిలర్ డిగ్రీ తో టైపింగ్ పరిజ్ఞానం/ పీహెచ్డీ (లేదా) లైబ్రరీ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ జనరల్ మరియు మాస్ కమ్యూనికేషన్, తత్సమాన విభాగంలో అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
✓ అప్పర్ డివిజన్ క్లర్క్(UDC) ఉద్యోగ అభ్యర్థులకు 18 నుండి 22 సంవత్సరాలకు మించకుండా,
✓ డిప్యూటీ డైరెక్టర్లకు 50 సంవత్సరాలకు మించకూడదు.
✓ అధిక పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
షార్ట్ లిఫ్టింగ్, రాత పరీక్ష, స్కిల్ పరీక్ష ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, రూ.25,500 నుండి 2,17,100 వరకు ప్రతినెలా అన్నీ అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ గ్రూప్-ఏ పోస్టులకు రూ.1,000/-,
✓ గ్రూప్-సి పోస్టులకు రూ.300/-.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.07.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.02.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.manage.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment