TSSPDCL New Vacancies Recruitment 2023 | జూనియర్ లైన్ మెన్(1553), అసిస్టెంట్ ఇంజనీర్(48) ఉద్యోగాలు | Check Full Details here..
![]() |
జూనియర్ లైన్ మెన్(1553), అసిస్టెంట్ ఇంజనీర్(48) ఉద్యోగాలు | Check Full Details here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
జూనియర్ లైన్ మెన్(1553),
అసిస్టెంట్ ఇంజనీర్(48) ఉద్యోగాలు..
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TSNPDCL) కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్, అసిస్టెంట్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్, జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన నియామక నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1601 పోస్టులకు నియామకాలు నిర్వహించే ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు త్వరలో(15.02.2023) దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో అప్ డేట్ చేయబడుతుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఖాళీల వివరాలు ఇక్కడ.
![]() |
|
10th Pass JOBs |
|
Degree Pass JOBs |
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 1601.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్ - 48,
2. జూనియర్ లైన్మెన్ - 1553.
అధికారిక వెబ్సైట్1 :: https://www.tssouthernpower.com/
అధికారిక వెబ్సైట్2 :: https://tssouthernpower.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment