హైదరాబాద్ అటామిక్ ఎనర్జీ శాశ్వత ఉద్యోగాల భర్తీ | ఇంటర్ ఆపై అర్హతల వారికి భారీగా అవకాశాలు | NCF Hyderabad Permanent Positions Recruitment 2023 | Check Selection Process here..
![]() |
NCF Hyderabad Permanent Positions Recruitment 2023 | Check Selection Process here.. |
10+2 , బిఈ, బీటెక్ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కి చెందిన, హైదరాబాద్లోని న్యూక్లియర్ ప్యూయల్ కాంప్లెక్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను 11-03-2023 నుండి 10-04-2023 వరకు ఆన్లైన్లో సమర్పించాలి. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనవి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారమైన, విద్యార్హత, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, వయోపరిమితి మొదలగునవి మీకోసం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :124
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- చీప్ ఫైర్ ఆఫీసర్/ ఏ : 01,
- టెక్నికల్ ఆఫీసర్/ సి(కంప్యూటర్స్) : 03
- డిప్యూటీ చీప్ ఫైర్ ఆఫీసర్/ ఏ : 02,
- స్టేషన్ ఆఫీసర్/ ఏ : 07,
- సబ్-ఆఫీసర్/ బి :28,
- డ్రైవర్ - కమ్ - పంప్ ఆపరేటర్ -కమ్ ఫైర్ మ్యాన్/ ఏ - 83.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 10+2 తత్సమాన/ బిఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- దీనితోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి పోస్టులను బట్టి 27 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- పోస్టులను అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్, కమాండ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- పోస్ట్ లను అనుసరించి దరఖాస్తు ఫీజు : రూ.100/- నుండి రూ.500/- వరకు ఉంటుంది.
- ఎస్సీ/ ఎస్టీ/ PwBD/ మాజీ సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం తేదీ : 11-03-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 10-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.nfc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment