విశ్వ భారతి విద్యాసంస్థ ల్లో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు | Wanted Teaching Non-teaching & Helper Staff 2023 | Apply here..
![]() |
Viswa Bharthi-Wanted Teaching Non-teaching & Helper Staff 2023 | Apply here.. |
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుండి Vice-Principal, Pre-Primary, Primary, High School ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన(10.03.2023) న విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు నిర్వహిస్తున్న.. స్క్రీనింగ్/ డెమో/ ఇంటర్వ్యూలు హాజరు కావచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యతఉంటుంది..
విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ IIT, మెడికల్ ఫౌండేషన్ - బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు-2023:
పోస్ట్ పేరు ::
- Vice-Principal, Pre-Primary, Primary, High School & కంప్యూటర్ ఆపరేటర్, వార్డెన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు.
నిర్వహిస్తున్న సంస్థ ::
- విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ (IIT, JEE, Medical Foundation).
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
పోస్టులు:
- Vice principal,
- IIT ఫౌండేషన్ అనుభవ ఫ్యాకల్టీ,
- మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్..
- తెలుగు మరియు హిందీ పండిట్..
- ప్రైమరీ కిండర్ గార్డెన్ ట్రైన్ టీచర్,
- కంప్యూటర్ క్లాస్ ఇంచార్జ్,
- కంప్యూటర్ ఆపరేటర్(DTP, MS-Office, Telugu English Typing),
- వార్డెన్ మొదలగునవి..
విద్యార్హత:
- సబ్జెక్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో B.Ed/B.P.Ed/ M.Ed/ H.PTS/ T.PTS/ M.P.Ed (లేదా) ఇంటర్మీడియట్ తో D.Ed అర్హత అలాగే సంబంధిత విభాగంలో అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధనా నైపుణ్యం.
- CTET/ STET అర్హత కలిగిన అభ్యర్థులకు అదనంగా వెయిటేజ్ ఉంటుంది.
వయోపరిమితి:
- జూలై 1 అకాడమిక్ సంవత్సరం నాటికి 22 - 42 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూల ఆధారంగా.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించవచ్చు..
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ ::
అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ ::
అధికారిక టీచర్ ఉద్యోగ ప్రకటన :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ తేదీలు ::
- ఈనెల(మార్చి) - 11, 12, 25, 26 & 1st, 2nd April - 2023.
వేదిక ::
- విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ (IIT, JEE, Medical Foundation) గుడివాడ క్యాంపస్/ వనపాముల A.P..
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడండి.
- సందేహాల నివృత్తి కోసం ప్రిన్సిపాల్ గారిని, అన్ని పని దినాలలో.. ఉదయం 09:00 గంటల నుండి సాయంతరం 04:00 గంటల వరకు 6309985555, 6309987777 నెంబర్లకు సంప్రదించవచ్చు.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment