✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 15.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.06.2026
  •  
  • NEW! 🎉 Diploma అర్హతతో ప్రభుత్వ సూపర్వైజర్ కొలువులు.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు విడుదల, 25000 ప్రతినెల జీతం.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 SCCL కొత్తగూడెం నుండి పారా మెడికల్ ఉద్యోగాలు విడుదల.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్, 12,600 స్కాలర్షిప్.. Apply here చి.తే:17.06.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. Apply here చి.తే:18.06.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:18.06.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి ప్రకటన.. Apply here చి.తే:19.06.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు.. Apply here చి.తే:19.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22,500/- వేతనం..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar 651 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఇతర పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 12,256 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.06.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో ఉద్యోగాల భర్తీ, ఆంధ్రప్రదేశ్ వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ వేదికగా ఇంటర్వ్యూలు..Apply here చి.తే:23.06.2026
  •  
  • NEW! 🎉 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:27.06.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, పోస్టుల కోసం అప్లై చేయండి..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ ఉద్యోగాలు: టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:04.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    తెలంగాణ కుటుంబ ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు | TS Medical and Health Recruitment 2023 | Check Vacancies here..

    ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు:

    మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ కం అకౌంటెంట్ పోస్టుల భర్తీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05.07.2023 సా. 05:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు, ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ పోస్టులకు, నిరుద్యోగులు దరఖాస్తులు తప్పక చేయండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు ఫామ్ మీకోసం ఇక్కడ.

    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 129.


    విభాగాల వారీగా ఖాళీలు:

    1. మెడికల్ ఆఫీసర్ - 21,
    2. స్టాఫ్ నర్స్ - 18,
    3. ల్యాబ్ టెక్నీషియన్ - 06,
    4. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 - 10,
    5. MPHW (F)- 61,
    6. DEO కం అకౌంటెంట్ - 13.. మొదలగునవి.


    విద్యార్థులతో :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBBS, GNM/ BSc(Nursing), DMLT/ BSc(MLT), D-Pharmacy/ B-Pharmacy, MPHW, SSC, Intermediate అర్హతలు కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    1. 01.07.2023 నాటికి 18 - 34 సంవత్సరాలకు మించకూడదు.
    2. ఎస్సీ/ ఎస్టీ/ బిసీ లకు 05 సంవత్సరాలు,
    3. మాజీ-సైనికులకు 03 సంవత్సరాలు,
    4. దివ్యాంగులకు 10 సంవత్సరాలు,
    5. సడలింపు లతో గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలకు మించకూడదు.


    ఎంపిక విధానం:

    1. మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపికలు నిర్వహిస్తారు.
    2. అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు లో కనపర్చిన ప్రతిభకు 75%,
    3. ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థల్లో(కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్/Covid-19) విధులు నిర్వర్తించిన సర్వీస్ కు 15%,
    4. సంబంధిత విద్యార్హత పూర్తి చేసిన వారికి 10% (పాస్ సర్టిఫికెట్ కలిగిన సంవత్సరం నుండి 1.0 మార్కుల చొప్పున లెక్కిస్తారు).
    5. ఈ విధంగా డిస్టిక్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు ఉంటాయి.


    దరఖాస్తు ఫీజు: లేదు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


    ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.06.2023 నుండి,


    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 05.07.2023 సాయంత్రం 5:00 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://rangareddy.telangana.gov.in/


    అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా: 

    శ్రీమతి పి విక్టోరియా సుమతి ఆఫీస్ సూపరింటెండెంట్ O/o DM & HO, RR డిస్టిక్.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 15-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 17-June-2026
  •  
  • 👆Online Applications Ends on 18-June-2026
  •  
  • 👆Online Applications Ends on 18-June-2026
  •  
  • 👆Online Applications Ends on 19-June-2026
  •  
  • 👆Online Applications Ends on 19-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 22-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 04-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog