టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాలు: ACE Engineering Academic Opening JOBs Apply here..
టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పడవచ్చు..
ACE ఇంజనీరింగ్ అకాడమీ వివిధ విభాగాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ ఉద్యోగ దరఖాస్తులకు ఈనెల 31 చివరి గడువు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు, టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీలు, ముఖ్య తేదీల వివరాలు & పోస్టుల వారీగా దరఖాస్తు గూగుల్ ఫామ్ లింక్స్ మీ కోసం ఇక్కడ.
టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | ACE ఇంజనీరింగ్ అకాడమీ |
మొత్తం పోస్టులు | వివిధ పోస్టులు |
ఉద్యోగ స్థితి | కాంట్రాక్ట్ ప్రాతిపదికన |
వయస్సు | 21 - 50 సంవత్సరాలకు మించకూడదు |
అర్హత | బిఈ, బీటెక్, ఎంఇ, ఎంటెక్ ఇతరములు |
ఎంపిక | ఇంటర్వ్యూలతో |
వేతనం/ పే-స్కేల్ | ACE ఇంజనీరింగ్ అకాడమీ, నిబంధనల ప్రకారం |
పోస్టింగ్ ప్రదేశం | భారతదేశం అంతటా; తెలంగాణలో హైదరాబాద్ & ఆంధ్ర ప్రదేశ్ లో వైజాగ్ |
చివరి తేదీ | 31.10.2023 |
అధికారిక వెబ్సైట్ | https://www.aceenggacademy.com/ |
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
పని విభాగాలు : టీచింగ్, నాన్-టీచింగ్.
టీచింగ్ విభాగంలో పోస్టులు;
- సబ్జెక్టు మేటర్ ఎక్స్పోర్ట్,
- అసిస్టెంట్ ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
నాన్ టీచింగ్ విభాగంలో పోస్టులు;
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- నాన్-టీచింగ్ విభాగానికి ఎంబీఏ/ బీ.ఈ/ బీ.టెక్ అవసరం.
- టీచింగ్ విభాగానికి సంబంధిత విభాగంలో బిఈ/ బిటెక్/ ఎంఈ/ ఎంటెక్ అవసరం.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, రీసెర్చ్ & అనుభవం ఆధారంగా షాట్లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ACE ఇంజనీరింగ్ అకాడమీ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పై ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ సోపానాలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.aceenggacademy.com/
- అధికారిక వెబ్సైట్ లోని Main Menu లో కనిపిస్తున్న Careers లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక ACE CAREER OPPORTUNITY దిగువ కనిపిస్తున్న Career Opportunity లింక్ పై క్లిక్ చేసి దిగువ డ్రాప్ డౌన్ లో కనిపిస్తున్న లింక్స్ పై క్లిక్ చేసి దరఖాస్తులు సమర్పించవచ్చు..
- అవకాశాలు అందుబాటులో ఉన్న లింక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది.
- అభ్యర్థులు డైరెక్ట్ గా వాటిపై క్లిక్ చేసి అర్హత ప్రమాణాలు ఆధారంగా దరఖాస్తులు సమర్పించవచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aceenggacademy.com/
📌 సబ్జెక్ట్ మేటర్ ఎక్స్పోర్ట్ @హైదరాబాద్ ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 అసిస్టెంట్ & అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ @వైజాగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తులకు చివరి తేదీ :: 31.10.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment