డిగ్రీ తో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఉద్యోగాల భర్తీ Akashvani Vijayawada Notification for Part Time JOBs Apply here..
గ్రాడ్యుయేట్ లకు శుభవార్త!
- ఆకాశవాణి విజయవాడ కేంద్రం పార్ట్ టైం కరస్పాండెంట్ల భర్తీకి నోటిఫికేషన్.
- రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల వారికి ఉద్యోగ అవకాశాలు.
- అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విజయవాడలోని ప్రసార భారతి ప్రాంతీయ వార్తా విభాగం, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో ప్రసార భారతి కేంద్రాల్లో పార్ట్ టైం కరస్పాండెంట్లు (పీటీసీ) నియామకానికి అధికారికంగా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెంబర్: AIR/ RNU/VJA/PR/2023 ను తేదీ: 18.10.2023 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ లో పేర్కొన్న జిల్లాలోని అభ్యర్థులు ఉద్యోగ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను ఈనెల 30వ తేదీ లోపు సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
| ఆకాశవాణి విజయవాడ పార్ట్ టైం కరస్పాండెంట్ ఉద్యోగ నియామకాలు 2023 | |
| రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | ఆకశవాణి విజయవాడ |
| పోస్టుల పేరు | పార్ట్ టైం కరస్పాండెంట్లు |
| ఉద్యోగ స్థితి | కాంట్రాక్ట్ ఉద్యోగాలు |
| వయస్సు | 24 - 45 సంవత్సరాలకు మించకూడదు |
| అర్హత | ఏదైనా డిగ్రీ |
| ఎంపిక | ఆకశవాణి విజయవాడ నిభందనల ప్రకారం |
| వేతనం/ పే-స్కేల్ | ఆకశవాణి విజయవాడ నిభందనల ప్రకారం |
| పోస్టింగ్ ప్రదేశం | ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల్లో |
| చివరి తేదీ | 30.10.2023 |
| అధికారిక వెబ్సైట్ | https://prasarbharati.gov.in/ |
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని..
- న్యూస్ రీడింగ్ లో రెండు(2) సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
- కంప్యూటర్/ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం అవసరం.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 24 నుండి 45 సంవత్సరాల నుంచి కూడదు.
పార్ట్ టైం కరస్పాండెంట్లు అవసరం ఉన్న రాష్ట్రంలోని జిల్లాలు :
- విజయనగరం,
- పార్వతీపురం మన్యం,
- అల్లూరి సీతారామరాజు,
- అనకాపల్లి,
- కాకినాడ,
- డా. బిఆర్. అంబేద్కర్ కోనసీమ,
- తూర్పుగోదావరి,
- కృష్ణ,
- ఏలూరు,
- బాపట్ల,
- నంద్యాల,
- పల్నాడు,
- వైఎస్సార్ కడప,
- అన్నమయ్య,
- చిత్తూరు జిల్లా లు,
- మరియు విజయవాడ-అమరావతి (క్యాపిటల్ ఆర్ ఎన్ యు) మొదలగునవి.
ఎంపిక విధానం :
- ఆకాశవాణి విజయవాడ నిబంధనల ప్రకారం ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రసార భారతి ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ నిబంధనల ప్రకారం ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Head of Office, Akashvani, GM Road, Vijayawada - 520002.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 30.10.2023.
📌 సందేహాలు నివృత్తి కోసం ఈ నెంబర్ 9440674057 కు వాట్సప్ లేదా ఫోన్ చేయగలరు.
అధికారిక వెబ్సైట్ :: https://prasarbharati.gov.in/pbvacancies/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment